భారతదేశ సినీ ప్రేక్షక ప్రపంచంలో ప్రకాష్ రాజు తెలియని వ్యక్తి ఉండడు, ప్రకాష్ రాజ్ గారు ఒక ప్యాన్ ఇండియా స్టార్ లాగా ప్రతి ఇండస్ట్రీలో నటించారు, తన నటనతో సరిహద్దులు దాటి భాష అనేది అడ్డంకి కాదు అని నిరూపించాడు. ఈయన నటనను భారత ప్రభుత్వము అభినందిస్తూ ఎన్నో నంది అవార్డులతో ఆయనను కళమ్మా ముద్దుబిడ్డ సత్కరించింది. ఇక ఆయన భారతదేశంలో ఉన్న పరిశ్రమల అన్నింటికంటే ఎక్కువగా తెలుగు సినీ ప్రపంచం లో పనిచేశారు. ఆ చనువు బట్టే తాజాగా టాలీవుడ్ లో జరిగిన మా ఎలక్షన్లలో పోటీ చేసి గట్టిపోటీ ఇచ్చాడు.
తెరపైనా దూసుకెళ్తున్న ప్రకాష్ రాజు గారి వ్యక్తిగత జీవితము సినిమాల్లో లాగా అందంగా లేదు అని ఖచ్చితంగా చెప్పగలము. ఆయన మా ఎలక్షన్లో నిలబడగా ఆయనకు సినీ ప్రముఖులు నాగబాబు , జీవిత , హేమ వంటివారి సపోర్టుతో గెలుస్తాను అని అనుకున్న ఆయనను, ప్రత్యర్థి ప్యానల్ వారు ఆయన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ, కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ మాకు ఏం నీతులు చెప్పగలడు , మా ఇంటి బాగోగులు మేము చూసుకోలేమా మా ఇంటి పరిస్థితులు సరి చేయాలంటే బయట నుండి ఒక వ్యక్తి రావాల్సిందే నా , అని ప్రకాష్ రాజ్ ను విమర్శిస్తూ ఆయన భార్య గురించి కూడా హేళన చేసి మాట్లాడారు, ఇవేవీ పట్టించుకోక ముందుకు వెళ్తున్నా ప్రకాష్ రాజు కు మాత్రం ఓటమి ఎదురై ఆయన పరువు తీసింది. ఇక ఈ పరిస్థితులలో ఆయన మా సభ్యత్వం నుండి నిష్క్రమించు కొన్నారు.
ఎలక్షన్ తర్వాత ఒక ప్రైవేటు మీడియా వారు ఇంటర్వ్యూ నిర్వహించగా హాజరైన ప్రకాష్ రాజు గారు తన కూతురు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. డిస్కో శాంతి చెల్లెలు లలిత ని పెళ్లి చేసుకొని ఆమెతో ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత విడాకులు జరిగాయి అని ప్రకాష్ రాజు గారు చెప్తూ, పెద్ద కూతురు అంటే తనకు గిట్టదని ఆమెకు నాకు ఏ సంబంధం లేదని చెప్పాడు. కారణమేంటంటే పెద్దకూతురు వల్లే తాను తన మొదటి భార్య తో విడిపోయి రెండవ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని మాటిమాటికి జ్ఞాపకం చేశాడు. మరియు తన కూతురికి కేవలం కెరియర్ విషయం లో సహాయ పడతాను గాని ఆమె పెళ్లిలో తన తండ్రిగా మాత్రము నేను కనిపించను అని కుండ బద్దలు కొట్టినట్టు ప్రకాష్ రాజ్ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరూ కన్న కూతురే తండ్రిని కబలించింది అని ఆశ్చర్యానికి గురవుతున్నారు