Pushpa shooting

పుష్ప సినిమా లీక్ వచ్చేశాయి . లీక్ చేసిన వారిని మాత్రము వదలము అంటున్న డైరెక్టర్ సుకుమార్

News

ఏ పనిలో నైన పోటితత్వము తట్టుకోగలము కానీ మోసాన్ని మాత్రం తట్టుకోలేము ఆ కోవకు చెందినదే సిని పరిశ్రమ ఎంతో మంది కష్టం కొన్ని గంటల శ్రమను . ఎన్నో కష్టాలకు ఓర్చి బారి పెట్టుబడులతో ఒక సినిమా రూపుదిద్దుకుంటుంది. భారి పెట్టుబడి ఉంటుంది అంటే పెట్టుబడి పెట్టిన వ్యక్తి యొక్క కష్టం అలాగే ఎన్నో ఆశలతో ముందుకు వస్తాడు.

ఇదే రీతిగా ప్రతి సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ నుండి హీరో హీరోయిన్ డైరెక్టర్ అందరు కూడా తమ వంతు మంచి ప్రదర్శనను ఇస్తారు ఇంత కష్ట పడిన కూడా ఎన్నో సినిమాలు మంచి సక్సెస్ చూడలేని సినిమాలు ఎన్నో ఉన్నాయి . ఒక 15 యేండ్ల కిందటి లాగా సినిమాలు 100 రోజులు ఆడటం కూడా చాల మట్టుకు తగ్గిపోయాయి ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని వారలు మాత్రమే దియేటర్లలో ఆడుతున్నాయి ఆ లోపే వచ్చిన కల్లెక్టన్ తో సినిమా హిట్అ లేదా ఫెయిల్ అ అని నిర్దారించేసుకునే రోజుల్లో ఉన్నాము.

ఇదే సమయం లో కొంత మంది కంత్రి కళ్ళు సినిమాను పైరసీ చేసి లేదా ఒర్గినల్ ప్రింట్ ను ఎదో రకంగ సంపాదించుకొని కొన్ని వెబ్ సైట్లు నడపడం కానీ సదరు వెబ్ సైట్లు నడిపే వారికీ అమ్ముకుంటున్నారు వీరి వ్యాపారం నిజం గ కష్ట పడిన వారికీ పెట్టు బడి కూడా మిగిలించక గోరమైన అప్పుల ఉబిలో కురుకు పోతున్నారు.

pushpa
pushpa

ఈ విదమైన చేర్య వాళ్ళ ఒక సినిమా నిర్మించడానికి కారణమైన వారికి కడుపు కొరత మిగిస్తున్నారు. మరో సినిమా నిర్మించడానికి ప్రోత్సాహం పొందలేక పోతున్నారు. పైరసీ లేదా సినిమా రిలీజ్ కి ముందే స్టొరీ లేదా వీడియో లు లీక్ అవ్వడం సినిమా నిర్మిస్తున్న డైరెక్టర్ ను మరియు నిర్మాణ సంస్థను కలవ్వర పెడుతుంది. ఈ బయంతోనే తాజాగా రిలీజ్ కి సిద్దమవుతున్న పుష్ప కూడా లీక్ ల బయంతో కలవార పడుతుంది .

సుకుమార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ లో రా బ్బోతున్న సినిమా పుష్పా. ఈ సినిమా 2 భాగాలుగా మన ముందుకు రాబోతుంది ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసాన రాష్మిక మందన నటించబోతున్నారు ఈ చిత్రం లో అనసుయది కీలకమైన పాత్ర తెలుస్తూ ఉండటం తో సినిమా పై బారి అంచనాలు మొదలయ్యాయి.

Allu-Arjun-Pushpa
Allu-Arjun-Pushpa

అయితే ఈ సినిమా కు సంబంధించి షూటింగ్ జర్గుతన్న స్పాట్లో కొంతమంది తమ సెల్ ఫోన్స్ లో వీడియో తీసి ఇంటర్నెట్ లో షేర్ చేయడం ఈ సినిమా యూనిట్ ని కలవార పరుస్తుంది. ఇందుకొరకు సినిమా షూటింగ్ జరుపుకుంటున్న పరిసరాలలో ఆంక్షలు విదిస్తూ పరిసరాలను బారి నిఘా తో పరియవేక్షిస్తూ షూటింగ్ కొనసాగిస్తున్నారు.

పుష్ప సినిమా ఎర్ర చందనం స్ముగ్లింగ్ అంశం మీద తెర కెక్కనుంది గనుక ఎక్కువ బాగం అవుట్ డోర్ షూటింగ్ జరుపుకుంటుంది ఈ నేపద్యం లో షూటింగ్ జరుగుతున్న ప్రతి చోట ఎవరో ఒక్కరు చిత్ర బృందాన్ని విడియోలు తీయడం మరియు నెట్లో షేర్ చేయడం జర్గింది ఈ లీక్ లలో అల్లు అర్జున్ మాసిన గడ్డం తో ఉండటం, అనసూయ సినిమా లో కనిపించబోయే లుక్స్, మరియు అల్లు అర్జున్ ఒక కాక హోటల్ లో టిఫిన్ చేయడానికి వెళ్లిన సంగతి అలాగే వర్షం మూలంగా సినిమా యూనిట్ కాకినాడకు వెళ్లిన దృశ్యాలన్నీ.

pushpa-movie
pushpa movie

వెంట పడి ఫాలో అవుతూ తీసినట్టుగాతీసినట్టుగా ఒక దాని వెంట మరొకటి ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. ఈ పరిస్థితులను బట్టి సినిమా బృందం చేపట్టిన జాగ్రత్త చేరియలను కూడా వీడియో తీసి ఇంటర్నేట్ లో షేర్ చేయడంతో సినిమా బృందం చాల ఇబందులు పడుతున్నారు.

ఇలాంటి చెరియల మూలంగా విసిగి పోయిన సుకుమార్ ఒక ఆలోచన చేసి షూటింగ్ స్పాట్ లో కొన్ని ప్రాంతాలలో ఫోటోలు వీడియోలు తీస్తే ఫోన్లు పగల గోడతాము అని ప్రదర్శించారు అయితే కొంతమంది ఇలా ప్రదర్శించ బడిన బోర్డులను కూడా ఫోటోలు తీసి ఇంటర్నెట్ లో షేర్ చేయడం వల్ల ఈ సమస్య సుకుమర్ కు తలకు మించిన భారం ల మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *