ఎందరో గొప్పగా వెలిగిన స్టార్స్ కాల క్రమంలో చరిత్రలో ఎక్కడో నిలిచి పోయారు మల్లి గుర్తు చేస్కునే లోపు కొత్త గ వస్తున్న వారిని చూస్తూ పాత వారిని ఆదరించా లేక పోతుంది ప్రేక్షక ప్రపంచం అల ఎంతో మంది మంచి హీరో హీరోయిన్ లు కనిపించకుండా పోయారు అలాంటి కథే తెలుగు సినిమాల్లో ఒక రేంజ్ లో ఎదిగి ఇప్పుడు సినిమాలు లేక కనిపించ కుండ పోతున్న రాశి ఖన్నా కథ..
కరోన తర్వాత సినిమా లు అన్ని తియేటర్ కంటే కూడా ఓటిటి లో రిలీజ్ అవుతూ ఉన్నాయ్ ప్ప్రొడ్యుసర్లకు అనుకున్నంత లాభాలను ఓటిటి సంపదిన్చాలేక పోతుంది ఫలితంగా ప్రోడుసుర్లు గొప్ప సినిమాలు ఈ మద్య కలం లో తీయడం నిలిపేసారు .
సినిమాలు తగ్గడంతో ఈ ప్రతికూల పరిస్తుతులో హీరోయిన్లు లాక్ డౌన్ తరవాత సినిమాలకు తమ గ్లామర్ ను ఎంత మాత్రం తగ్గించు కోకుండా మేరగాలు పెడ్తున్నారు అవసరం అయితే ఒక బికినీ ఫోటో షూటో లేదా న్యూడ్ ఫోటో షూట్ కు పోజులు ఇవ్వడానికి కూడా వెనకాడట్ లేదు ఈ కోవలోనే రాశి ఖన్నా కూడా గ్లామర్ షో మీద దృష్టి పెట్టింది. ఎప్పుడు కూడా సోషల్ మీడియా లో బిజీ గ ఉంటూ తన అప్డేట్లు తెలియ జేసే రాశి ఈ సరి తన బ్యాక్ లెస్ బికినీ తో ఫోటోలు పెట్టి వైరల్ గ మారింది. వివరాల్లోకి వెళ్తే
రాశిఖన్నా బాల్యము మరియు విద్య ఢిల్లీ లోనే జరిగింది సైన్ మాక్స్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి బీఏలో గ్రాడ్యుయేషన్ చేసింది విద్యలో మంచి పట్టు ఉండడంతో తనకు ఐఏఎస్ కావాలనే ఆలోచన ఉండేది కానీ తన తండ్రి తనను సింగర్ చేయాలనే ఆలోచనతో ఉండేవాడు కానీ రాశికి నటన పైన ఎలాంటి విధమైనటువంటి ఆసక్తి ఉండేది కాదు కానీ కాలక్రమంలో తాను అనుకోని పరిస్థితులలో అడ్వర్టైజ్మెంట్ లకు కాపీ రైటర్ గా పని చేసింది ఆ తర్వాత విది ఆమెను నటన వైపుకు తీసుకొని వచ్చింది.
కాపీ రైటర్ గ పనిచేస్తున్న సమయంలో బాలీవుడ్ లో మద్రాస్ కేఫ్ సినిమాలు జాన్ అబ్రహం భార్య నటించే బంపర్ ఆఫర్ వచ్చింది , అలా ఆమె మద్రాస్ కేఫ్ సినిమాతో నటిగా మారింది. తెలుగులో అక్కినేని వారి ఫ్యామిలీ కధా గ వచ్చిన మనం సినిమాలో నాగచైతన్య లవర్ గా నటించి,. తెలుగులో ఎంట్రీ ఇచ్చాక మళ్ళీ వెనక్కి చూసేంత పని లేకుండా ఊహలు గుసగుసలాడే, జోరు, జిల్, శివమ్ , బెంగాల్ టైగర్, సుప్రీమ్ , హైపర్ , జై లవ కుశ, రాజా ది గ్రేట్ వంటి సినిమాలతో తెలుగులో దూసుకు పోయింది కానీ కొరాన ఎఫ్ఫ్ఫెచ్ట్ తరాత తెలుగు లో పెద్ద సినిమాలేవీ లేని కారణం గ విలన్ సినిమాతో మలయాళ సినిమా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాలు ఒప్పుకుంది ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ లో డెబ్యూ ఆఫర్ లభించింది.
తమిళం లో అవకాశాలు రాగానే రాశి తన అందాలను పెంచే బిజీ లో పడ్డింది హాట్ ఫోటోలను తన అభిమానులకు పంచుకుంటూ రచ్చ రేపుతోంది.తెలుగులో ఊహలు గుసగుసలాడే, సుప్రీమ్, జై లవకుశ, ప్రతి రోజు పండగే, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి చిత్రాలతో బిజీ హీరోయిన్‌గా మారిన రాశీ ఖన్నా తమిళ తంబీలను ఆకట్టుకునే విషయంలో ఆమె తనా సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫోటోలు సంచలనంగా మారాయి.
ఆమెను ఆ విధంగ చుసిన వారు కెరియర్ స్టార్టింగ్‌లో బొద్దుగా ఉండే రాశీ నాజూకుగా మారి లేలేత అందాలను హాట్ హాట్ లుక్స్‌తో హీట్ పెంచుతోంది గమనించారు . ఒక వైపు సినిమాలు చేస్తూ అదిరిపోయే హాట్ ఫొటో షూట్‌లు నిర్వహిస్తూ గ్లామర్ యాంగిల్‌కి పదును పెడుతు ఒక బ్యాక్ లెస్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది .
సైడ్ యాంగిల్‌లో తన అందాలు చూపిస్తూ ఓర కంట చూస్తున్న పిక్ నేట్ ఇంట్లో వైరల్ గ మారి అబిమానుల గుండెల్లో దూరి పోయింది. ఈ బ్యూటీ ఎఅక్కడ కూడా తగ్గ కుండ అటు సినిమాలు ఇటు ఫోటో షూట్ లతో బిజీ గ ఉంటూ 10 కి పైగా సినిమాలో చేయడానికి ఒప్పుకుంది వాటి లో కొన్ని రిలీజ్ కి సిద్దం గ ఉన్నాయి తుగ్లక్ దర్బార్, అరణ్మనై , భ్రమమ్, పక్కా కమర్షియల్, థాంక్యూ , సర్దార్, తిరుచిత్రం బలం, మేథవి, సైతాన్ కా బచ్చా ఇవి రాశి ని మనం త్వరలో చూడ బోయే సినిమాలు