raja-ravindra-about-chiranjeevi

చిరు ఇంట్లో నుండి రోజు ఎన్ని లక్షలు వెళ్తాయో..చిరంజీవి సాయం చేయడం మానేస్తే ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయో తెలుసా.?’ : రాజా

News Trending

మెగాస్టార్ చిరంజీవి ఎంతో మందికి ఆదర్శం అన్న సంగతి తెలిసిందే.దాదాపు ఆయన గురించి మంచిగా మాట్లాడే వారే ఉంటారు తప్ప చెడు మాట్లాడేవారు తక్కువ.సినీ పరిశ్రమలోను బయట చిరంజీవి అంటే చాలా గౌరవం ఉంటుంది.అందుకు కారణం ఆయన చేస్తున్న సేవలే.కొన్ని తెలిసిన మరి కొన్ని మూడో కంటికి తెలియకుండా చేస్తారు.తాజాగా నటుడు రాజా రవీంద్ర క్రేజీ అంకుల్స్ ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి గురించి అనేక విషయాలు వెల్లడించారు. ‘చిరంజీవిని మేము అన్నయ్య అని పిలుస్తాం.ఆయన చాలా బిజీ గా ఉంటారు.

raja-ravindra

మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమా పరశ్రమలో ఎదైన సమస్య వస్తే ఆయననే పిలుస్తారు . కవిడ్ టైమ్ లోను ఆయన ఒక క్షణం నిమిషం ఖాలిగా లేడు. కరోనా సమయంలో బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రాలేదు .ఆ సమయంలో బ్లడ్ గురించి, ఆక్సిజన్ గురించి చిరంజీవి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు.సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ అని పెట్టి వచ్చిన విరాళంతో ఎంతో మందికి సేవాల కార్యక్రమాలు చేపట్టారు.

సొంత ఖర్చుతో వ్యాక్సిన్ కొని అవసరమైన వారికి వేయించారు.ఇవన్ని చూడడానికి చాలా సింపుల్ గా ఉంటాయి.అసలు బ్లడ్ వాల్యూ మనకు అవసరమైనప్పుడే తెలుస్తుంది.హేమ డెలివరీ అప్పుడు బ్లడ్ కావలసి వచ్చింది .అది లేకపోతే చనిపోతది అన్నారు.అప్పుడు మెగాస్టార్ బ్లడ్ బాంక్ మాకు సహాయం చేసింది.బ్లడ్ అనేది లైఫ్ లో ఎమర్జెన్సీ.అందుకే ప్రతి ఒక్కరూ బ్లడ్ ఇవ్వాలి.డబ్బులు ఉన్న కూడా చేయాలనే తపన ఎంత మందికి ఉంటుంది.

raja-ravindra-about-chiranjeevi

ఆయన బ్లడ్ బ్యాంక్ కే 15 నుండి 20 లక్షలు ఖర్చు పెడతారు .అభిమానుల కోసం ,సమస్యలు వచ్చినవారికి చెక్కులు ఇస్తునే ఉన్నారు.పెద్ద ఆర్టిస్ట్ కి ప్రాబ్లెమ్ వస్తే పంజాగుట్ట వెళ్లి ఆర్టిస్ట్ కి డబ్బు ఇచ్చి వచ్చారు.ఆయన ఎవరికి చేపవద్దు అన్నారు. చిరంజీవి చేసేన సేవలు చెప్పాలంటే మూడు గంటలు కూడా సరిపోదు. విమర్శించడం గొప్ప కాదు.విమర్శిస్తున్నారు కదా అని ఆయన సేవలు చేయడం ఆపేస్తే ఎంతో మంది ప్రాణాలు పోతాయి.విమర్శలు చేసే వాళ్ళకి కూడా అయిన సేవలు చేశారు .ఆయనతో కలిసి ఉంటే బోర్ కొట్టదు.

ఎంతో మందికి ఆయన ఇన్స్పిరేషన్ .ఆయన ఒక్కరే ఇన్ని పనులు ఎలా చేసుకుంటారో తెలియదు.9 ఏళ్ల రాజకీయాలలో ఉంది మళ్ళీ ఇండస్ట్రీలో కి వచ్చాక బాడీని మార్చుకోవడం కోసం ఎంతో డెడికేషన్ తో పని చేశారు.’ అంటూ రాజా రవీంద్ర చిరంజీవి గారి గురించి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు షోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. చిరంజీవి గొప్పతనం, ఆయన మంచి మనసు గురించి ఇంకా కొంత తెలుసుకున్న చిరు అభిమానుల సంతోషానికి అవధులు లేవు. నిజమే కదా ఎన్నో కోట్లు ఉన్న తమ చుట్టూ ఉన్న వారికి కొంతైనా సాయం చేయాలనే మనుసు లేనోడు గొప్పోడు కాదు. డబ్బు ఉన్నా లేకున్నా లేనోడికి పట్టేడు అన్నం పెట్టినోడే కోటీశ్వరుడు నిజమైన హీరో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *