తెలుగు సినిమా నటులలో అతి కొద్ది సినిమాలో నటించిన ఎప్పటికి గుర్తుండి పోయే పాత్రలలో నటించి వారిలో ఒకరు రాజీవ్ కనకాల. ఈయన తన 30 ఏండ్ల కెరీర్ లో 50 పైగా సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందుకున్నారు ఆ 50 సినిమాల్లో కూడా ఎప్పటికి గుర్తుండి పోయే పత్రాలు పోషించాడు సై సినిమాల్లో ఒక మంచి మొటివేషనల్ కోచ్ గా , జనత గ్యారేజ్ లో నిజాయితి గల ఆఫీసర్ గా , మరియు రాజమౌళి గారి సినిమాల్లో ఏ పాత్రలోకైన దూరి తన వంతు రాజి పడని నటన ప్రదర్శిస్తూ ఉంటారు.
ఇంత టాలెంట్ ఉన్న నటుడై ఉంది కొద్ది సినిమలోనే కనిపించడంతో రాజీవ్ ని సరిగా వడుకోవటం తెలుగు డైరెక్టర్ లకు చేత కవట్లేదు అని ఒక బవన ప్రేక్షకులకు ఉంది అదే రేతిగా మరి కొంత మంది ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడతూ అయన సరిగ్గా డైరెక్టర్ లతో ప్రవర్తిస్తే సినిమాలో ఆఫర్ లు వచ్చేవని అభిప్రాయ పడుతున్నారు.
అయితే ఇంత కాలానికి డైరెక్టర్ లు రాజీవ్ కనకాల గురించి అలోచించి తన కోసం ఒక పాత్రను సృష్టించుకు నేల తాజాగా వచ్చిన లవ్ స్టోరీ సినిమా లో నటించి దర్శకుల దృష్టిని ఆకట్టుకున్నాడు.
ఆ సినిమాలో తను చేసిన పాత్రకు ప్రశంసలు కురిసాయి, ముఖ్యం గా తను చేసిన పాత్రకు పాజిటివ్ కంటే ఎక్కువుగా నెగటివ్ గానే వచ్చిన కామెంట్ల ద్వారా తన పాత్రకు మంచి గుర్తింపు పొందుకున్నారు.. ఆ సినిమాలో రాజీవ్ తన అన్న కూతుర్ని లైంగికంగా వేదిన్చినట్టు నటించారు . ఈ పాత్ర గురించి విన్నపుడు శేకర్ కమ్ముల గారిని ఆ పాత్రను చిన్నాన నుండి మామయ్య పాత్రగా మార్చమని ఎన్నో సార్లు బతిమాలుకున్నారు కానీ ఈ సినిమాలో ప్రస్తుతం సమాజంలో జర్గుతున్న అంశాల ఆదరంగా తీస్తున్నాము కాబట్టి మార్చలేము అన్నేసారు.

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యక తన నటనను పట్టణాలలో ఉన్న ప్రేక్షకులు ఆదరించారని ఆ పాత్రలో తనను చూసి మెచ్చుకున్నారు కానీ అదే పాత్ర విషయం లో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని. ఒక వేల నేను బి .సి సర్కిల్ వెళ్తే అల నటించి నందుకు తనని చెప్పులతో రాళ్ళతో కొడతారని రాజీవ్ అన్నారు . కానీ ఈ భయం కర వ్యతిరేకత తనకు గౌరవమని. ఈ విధం గా ప్రజలకు మంచి సందేశం ఇచ్చేల చేసిన డైరెక్టర్ శేకర్ కమ్ములకు థంక్స్ చెప్పుకున్నాడు . అయితే ఇంతటి నెగిటివ్ రోల్ చేశాను అంటే నా భార్య నాకు సపోర్ట్ చేయడం వల్లే అంటూ సుమాకి కూడా థాంక్స్ చెప్పుకున్నాడు రాజీవ్ కనకాల.