సినీమా నటులు అంటేనే ప్రజలను ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి కాస్త అటు ఇటు అయిన ప్రజలు ఆదరించడం మానేస్తారు ఇలా ఎంతో మంది నటులు ప్రేక్షకుల ఆదరణ కరువై కనుమరుగై పోవడం కూడా చూశాము.
అందుకే సినిమా యాక్టర్లు ప్రజలను అలరించి మచ్చిక చేస్కో డానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ప్రేక్షకులను ఆకట్టుకో గలిగితే మంచి నిర్మాణ సంస్థలతో సినిమాలు చేసే అవకాశాలు వస్తాయి కనుక నటులు సినిమా పరిశ్రమలో తమ మనుగడ కొరకు ఏ పని అయినా చేయడానికి వెనుకాడరు. ఈ విషయం లో కొత్త పాత యాక్టర్ అని భేదం ఏమి లేదు ప్రతి వ్యక్తి కష్టపడాల్సిందే.
అయితే ఈ పరిస్థితిని రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఎదురయింది. ప్రస్తుతం భారత దేశం లోని హింది , తెలుగు, తమిళం అంటూ ప్రతి పెద్ద సినిమా పరిశ్రమలో నటిస్తు గొప్ప ప్రజాదరణ పొందుతు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం రకుల్ తెలుగులో వైష్ణవ్ తేజ్వ తో కలిసి కొండపోలం సినిమా చేస్తున్నారు అదేసమయంలో హిందీలో డాక్టర్ జి , థాంక్ గాడ్ , మేడే చిత్రాల్లో నటిస్తోంది ఇంక తమిళంలో అయితే ఏ ఎల్ విజయ్ దర్శకత్వం లో రాబోతున్న లేడీస్ నైట్ సినిమాలో నటించ బోతుందీ. ఇంత సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకు వెళ్తున్న రకుల్ తన అందాలకు మెరుగులు దిద్దే పనిలో పడింది.
ఇందుకు తను సోషల్ మీడియా షేర్ చేసిన తన ఫోటోలే సాక్ష్యం అని అంటున్నారు అబిమానులు.
రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన తన క్లోజప్ సేల్ఫీ ఫోటో ఒక్కటి వైరల్ అయింది.
తను షేర్ చేసిన ఫోటోలో డల్ గా పొజ్ ఇవ్వడంతో నెటిజన్ల ఆ ఫోటోను పాత ఫోటో తో మరి మరి పరీక్షించి తాను పెదవులకు సర్జరీ చేసుకున్నట్టు కనుగొన్నారు. దీంతో ఈ న్యూస్ ఇంటర్నెట్ లో వైరల్ అయింది.

రకుల్ తన పెదవుల సర్జరీ తర్వాత త్వరలో తన అందానికి మెరుగులు దిద్దేందుకు కాస్మెటిక్ సర్జరీ చేయించుకో బోతున్నారు అనే వార్త ఒకటి ప్రేక్షకుల మద్దెలో చక్కర్లు కొడుతుంది. అయితే కాస్మెటిక్ సర్జరీ అనేది కొత్తేమీ కాదు సాధారణంగా చాలా మంది యాక్టర్ చేయించుకుంటూనే ఉంటారు కాబట్టి రకుల్ సర్జరీ విషయం కూడా ప్రజల నోట్లో ననుతున్న ఇది సదర్ణమైనదే కాబట్టి ఆశ్చర్య పోనవసరం లేదంటూ చర్చించుకుంటున్నారు. అలాగే ఇది ఫేక్ న్యూస్ కూడా అయి ఉండొచ్చు ఈ వార్త పైన స్వయానా రకుల్ మాట్లాడితే కానీ నమ్మలేము అనే వాలు కూడా ఉన్నారు. ఏదీ ఏమైనా రకుల్ అందాలను రిటింపు చేసుకునే పనిలో పడ్డారు అని అర్దం అవుతుంది.