rashmi-gautam

సినీ ప్రముఖుల పైన సెటైర్ వేసిన రష్మీ గౌతమ్

Trending

కరోన వైరస్ 2019 , 2020 సంవత్సరాలలో ప్రబలుతునప్పుడు మనలో చాల మంది కుటుంబ పోషణ గురించి చాల అలోచించి నిర్ణయాలు తీస్కున్నారు. అనవసరమైన కర్చూ బాగా తగించేసము అలాగే బట్టలు బోజన విషయం లో జాగ్రత్త గ నిర్ణయాలు తీసుకున్నాము. డబ్బును ఎంతలా పొదుపు చేసమంటే అనుకోకుండా మన కుటుంబం లో ఎవరికైనా అనారోగ్యం వస్తె ఎల అని ఎంతో పొదుపు చేసాము.

అయితే మనలో చాలా తక్కువ శాతం మంది బైట ఒంటరిగా ఉంటున్న ముగా జీవాల గురించి ఆలోచించారు. మనం పారేసే చెత్త తో కడుపు నింపుకునే జీవాలు ఎల బ్రతుకు తున్నయో అని ఆలోచించే వారు లేక పోయారు.
ఈ అంశం మీద కొంతమంది ప్రముఖులు స్పందించారు వారిలో జబర్దస్త్ యాంకర్ రష్మీ కూడా ఉన్నారు. మూగజీవాల గురించి తాజాగా రష్మి గౌతమ్ ఈ విధంగా పోస్ట్ చేసింది మన సినీ పరిశ్రమ వాళ్లే రకరకాల బ్రీడ్ శునకాలను ఫారెన్ నుండి చెప్పించుకుంటూ ఇతర ప్రేక్షక సమాజానికి రకరకాల కుక్క లను తమ ఇళ్లలో పెంచుకోవడానికి ప్రేరేపణ కలిగిస్తున్నారు ఇలా ఎవరి ఇంట్లో వారికి పెంపుడు కుక్క ఉన్నట్టయితే బయట ఒంటరిగా ఆకలితో ఎదురు చూసే మూగజీవాల పరిస్థితి ఏంటి అని పోస్ట్ చేశారు.

తన ఈ పోస్ట్ ప్రజల హృదయాలను కదిలించింది ఎంతోమంది అనాధలుగా రోడ్లమీద వీధులలో కనిపిస్తున్నటువంటి మూగజీవాలను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు.

rashmi-gautam
rashmi gautam

రష్మి గౌతమ్ మాటలలో వాస్తవం ఎంతో ఉంది మన సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒకరి తో ఒకరు పోటీగా మన భారత దేశంలో లేని బ్రీడ్లు ఫారన్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు లక్ష్మీ మంచు దగ్గర ఉన్న పెట్ మన ఇండియాలో ఎవరి దగ్గర లేని బ్రీడ్ ఈ సమయంలో రష్మీ చేసిన పోస్ట్ ఎంతో మంది ప్రముఖుల పెట్ ల గురించి మాట్లాడుకునేలా చేసింది

రష్మీ తన వీడియోలో మనలో ఎవరికైనా అనాధగా ఒంటరిగా ఉంటూ భోజనం కొరకు ఎవరి పైనో అదరపడ్తుంటే అంత కన్నా దారుణమైన పరిస్థితి లేదని తెలియ చేస్తూ మూగ జీవాల గురించి తన మనసులో అదే భావన ఉందని మూగ జీవాలను ఆదుకోవాలని తనకు మూగ జీవాల పట్ల ఉన్న ప్రేమను వ్యక్త పరిచారు. అలాగే మన వాళ్ళు ( సినిమా ప్రముఖులు) కూడా ఈ అంశం పై స్పందించాలని సెటైర్ వేస్తూ పోస్ట్ పెట్టారు.

ఆమె పోస్టులు కేవలం నోటి మాటలే కాకుండా చేసి చూపిస్తూ ఉంది. ఆమె పెట్ లను కొనకుండా వీదుల్లో ఒంటరి గా ఉన్న మూగ జీవాలను దత్తత తెస్కున్నారు ఇలా చాలా జీవాలకు ఆశ్రయం కలిగిస్తున్నారు తాజాగా విధుల్లో గాయపడిన కుక్కను చెరదేసిన సంగతి మనందరిీ తేసిందే. రష్మి గౌతమ్ చేస్తున్న ఈ పని వల్ల చాలామంది స్ఫూర్తిని పొందుతున్నారు అలాగే రష్మీ అడుగుజాడల్లో నడవాలని ప్రేరణ పొందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.