reshmi-pradeep

అతన్ని చూస్తే ఆంటీలు అల్లుడిని చేసుకోవలనుకుంటారు.. ప్రదీప్ పై రష్మీ షాకింగ్ కామెంట్స్..!

News Trending

స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా తెరక్కెక్కిన చిత్రం 30 రోజులో ప్రేమించడం ఎలా ? విడుదలైన విషయం తెలిసిందే.ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ,ప్రదీప్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.కాగా యాంకర్ రష్మి,ప్రదీప్ మూవీకి మద్దతుగా నిలవడం జరిగింది.అలాగే అతనికున్న లేడీ ఫాలోయింగ్ గురించి ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రదీప్ మూవీ విడుదల సంద్భంగా రష్మి మీడియా తో మాట్లాడారు.ప్రదీప్ తో తనకు ఉన్న అనుభవంతో పాటు, అయాన లేడీ ఫాలోయింగ్ గురించీ ఆమె స్పందించడం జరిగింది.

2007 లో రష్మి సీరియల్స్ లో నటిస్తున్న సమయం లో ప్రదీప్ రేడియో జాకీగా చేస్తున్నారు.అప్పటి నుండే వీరికి పరిచయం ఉందట.ఇక బుల్లితెర పై ఇద్దరు ఫేమస్ అయ్యాక, కలిసి ప్రోగ్రామ్స్ చేయడం ద్వారా మరింత దగ్గర అయ్యాము అని రష్మి అన్నారు.ఇక మా కుటుంబంలో ఒక సభ్యుడు ,అతను హీరోగా మారడం ఎంతో సంతోషాన్ని కలిగించింది అంటూ రష్మి తెలియజేశారు .తమ బుల్లితెర కుటుంబానికి చెందిన ప్రదీప్ హీరో గా మరాడం ఎంతో సంతషకరమైన విషయం అని రేష్మా పరోక్షంగా తెలిపారు.

30 రోజులో ప్రేమించడం ఎలా ?? ఆ మూవీ లోని నిలి నిలి ఆకాశం సాంగ్ ఆమె కి ఎంతో ఇష్టమని తెలిపారు . నిజానికి ఆ పాట ద్వారే ఈ సినిమా కి క్రేజ్ వచ్చింది . ఇంకా అమ్మ సెంటిమెంట్ తో కూడా ఈ సినిమా కి క్రేజ్ సొంతం చేసుకుంది . అలాగే ఈ సినిమా కు 30 రోజులలో ప్రేమించడం ఎలా ? కంటే కూడా నిలి ‘నిలి ఆకాశం ‘ టైటిల్ గా పెటివుంటే బాగుంటుంది అని రష్మి ప్రదీప్ కి సలహా ఇచ్చిందట.మీడియా వాళ్ళు ప్రదీప్ గారికి ఫ్యాన్స్ వున్నారా ? అని అడుగగా రష్మి ఆసక్తికరంగా ,ఉల్లాసంగా ఎంతో గర్వంగా ఆ ప్రశ్న కు సమాధానం చెప్పిందట.

ప్రదీప్ అనేక కార్యక్రమాలు ప్రజలలో మమేకమై చేశారు. కావున ఆయనకి నిజమైన ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారని తెలిపింది రష్మి . అమ్మాయిలే కాకుండా ఎక్కువగా అంటిలు ఇష్టపుతున్నారు అని తెలిపింది .ఆంటీలు అయితే అల్లుడు గా ప్రదీప్ నీ కోరుకుంటున్నారు అంట అంతా క్రేజ్ నీ తెచ్చి సినిమా 30 రోజులో ప్రేమించడం ఎలా ? ప్రదీప్ ని చూస్తే చాలు అల్లుడు చేసుకోవలని అనిపిస్తుంది అని క్రేజీ కామెంట్ చేసింది. ఇక సుధీర్, గెటప్ శ్రీను,హైపర్ అది,అనసూయ,శ్రీముఖి వంటి బుల్లితెర సెలబ్రిటీలు ప్రదీప్ చిత్రానికి మద్దతుగా ప్రచారం చేశారు.తన కష్టానికి ఫలితం ఇప్పుడు దొరికింది అని ఎంతో సంతోషం లో వున్నారు తన కుటుంబసభ్యులు . ఎన్నో బాధ లు వున్న కూడా అవ్వని దట్టుకొని ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నడూ ప్రదీప్ మచ్చిరాజు .అసలు ఎవరు అనుకోని విధం గా హిట్ కొట్టిన సినిమా 30 రోజులో ప్రేమించడం ఎలా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *