roja-emotional

సినిమాల వల్ల అప్పుల పాలయ్యాను అంటున్న రోజా

Trending

తాజాగా ఈటీవీలో ప్రసారమైన ఊరిలో వినాయకుడు ఈవెంట్లో రోజా కన్నీరు పెట్టుకున్నారు. సినిమా వల్ల తాను అప్పుల ఊబిలో కూరుకుపోయానని రోజా అన్నారు. సినిమాలు మాత్రమే కాకుండా తన వ్యక్తి గత జీవితం లో కూడా చాల ఇబందులు పడ్డాను అని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు.

వినాయక చవితి సందర్బంగా ఈ టీవీ లో ఊరిలో వినాయకుడు ఈవెంట్ ప్రసారమైంది ఇందులో రశ్మి సుదీర్ యంకర్లు గ చేయగా వివిధ జబర్దస్త్ మరియు ఇతర ప్రోగ్రాంలలో ఆర్టిస్ట్ లు పాల్గొన్నారు వీరికి రోజా మరియు ఇంద్రజ టీం లీడర్లుగ వ్యవహరించారు. షోలో భగంగా యోధ రోజా లైఫ్ స్టొరీ ని డ్యాన్స్ రూపం లో ప్రదర్శించి అందర్నీ మెప్పించింది. యోధ డ్యాన్స్ ముగిసాక రోజా కనీరు పెట్టుకుంది మరియు యోధను ప్రశంసలతో ముంచెత్తింది.

యోధ డ్యాన్స్ వాళ్ళ రోజా తాను సినిమాలో మంచి ఫాం లో ఉన్న రోజులు జ్ఞాపకం తెచ్చుకుంది. అప్పటి వరకు మా కుటుంబం లో డబ్బు మరియు భోజనం విషయం లో ఏ రోజు కూడా ఇబ్బంది పడలేదు అంటూ తన బహు కాల జ్ఞాపకాన్ని స్టేజి పైన పంచుకోవడం ప్రారంబించారు.

roja-family

తన తండ్రి గారికి సినిమా అంటే అమితమైన ప్రేమ ఉండేది అని అయన నిర్మాతగా వ్యవహరించి తనను హీరోయిన్ గ పెట్టి సినిమాను నిర్మించారని ఆ సినిమా తర్వాత ఎంతో మంది నుండి విమర్శలు పొందుకున్నాను , ఎంతో మంది నాకు డైలాగ్ చెప్పడం రాదు , డాన్స్ చేయడం రాదు అని ఏడిపించారు అని రోజా బావోద్వేగానికి లోనయ్యారు.

ఆ తర్వాత సిని పరిశ్రమను వదిలి వెళ్లిపోవాలి అనుకున్నానని కానీ తన అన్నయ మరియు నాన్న గారి సలహా మేరకు చెన్నై లో ఫోటో షూట్ కి వెల్ల వలిసి వచ్చింది అని చెప్పారు. అక్కడ సెల్వమణి తెర కేకిస్తున్న చామంతి సినిమాలు హీరోయిన్ గ అవకాశం రావటం నా అదృష్టమని ఆ తర్వాత వెన్నకి తిరిగి చుస్కోలేదు అని చెప్పుకొచ్చారు.

roja-emotional

ఆ తర్వాత సెల్వమణి తో తన పెళ్లి ఫిక్స్ అయ్యాక తన అన్నయకు సెటిల్ చెయ్యాలని సమరం సినిమా చేశాను కానీ ఆ సినిమా వల్ల బాగా అప్పుల పాలైపోయము ఆ అప్పులు ఎంతో వేదన పడుతు 2002 వరకు కడుతు వచ్చామని ఆ పరిస్తుతులో నిజంగా మా ఇంట్లో డబ్బు మరియు మంచి ఆహారం కొరకు ఎడ్చామని చెప్పారు. ఆ తర్వాత సెల్వమణి తో తన వివాహం జరిగిందని కొంత కాలానికి తమకు అమ్మాయి పుట్టిందని తమ కూతుర్ని దేవుడు ఇచ్చిన వరంగా బావిస్తాను అని తానంటే నాకెంతో ఇష్టమని చెప్పి కనీరు పెట్టున్నారు దాంతో అక్కడున వారంతా ఎమోషనల్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published.