Roja-hyper-aadi

రోజా: ‘నేను వంగలేను’…ఆది డబల్ మీనింగ్ డైలాగ్ తో సిగ్గుతో తల దించుకున్న రోజా,రష్మీ

Movie News

జబర్దాస్ట్ కార్యక్రమం గత ఏడు సంవత్సరాలుగా నిరంతరాయంగా ప్రయాణాన్ని కొనసాగుతున్న నవ్వుల కార్యక్రమం. వ్యాఖ్యాతలు, న్యాయమూర్తులు, హాస్యనటులు, గుద్దులు, డబుల్ మీనింగ్ డైలాగులు మారవు. మరోవైపు, ఇదే కార్యక్రమం సాధారణ ప్రజలను కూడా ప్రముఖులను చేస్తుంది.

ఈ వేదికపై వెండితెర అవకాశాలను తీసుకున్న హాస్యనటుల జాబితా భారీగా ఉంది. హైపర్ ఆది గురించి తెలియని టీవీ వీక్షకులు లేరు. అతను టీవీ ప్రేక్షకులలో సుపరిచితమైన ముఖం.

అతను తన కామిక్ టైమింగ్ మరియు పంచ్ డైలాగ్‌లతో షోలకు ప్రాణం పోయడంలో నిపుణుడు. ఏదేమైనా, కొన్ని సందర్భాల్లో హైపర్ ఆది హద్దును మీరినప్పుడు ప్రేక్షకులు కూడా చికాకు పడతారు, ఇది మునుపటి సందర్భాలలో కూడా జరిగింది.

అయితే ఇటీవలే వచ్చిన జబర్దస్త్ షో ప్రోమో లో ఆది స్పెషల్ ఎంట్రీ ఇస్తున్నట్టు అర్ధం అవుతుంది. అయితే ఆ షో లో తన స్పెషల్ స్కిట్ కోసం స్పెషల్ డాన్స్ ను యాంకర్ రష్మితో ప్లాన్ కూడా చేసుకున్నాడు.ప్లాన్ చేస్కున్నట్టే డాన్స్ అయిపోయాక రష్మీ ‘అయిపోయిందా ?…ఇంకా వెళ్లనా?…’ అని ఆది ని అడుగుతుంది.అప్పుడు ఆది ‘వేళ్ళు …లేకపోతే ఇక్కడ జరిగే కార్యక్రమంలో(శోభనం)లో నువ్వెందుకు’ అని అంటాడు. దానికి రష్మీ ఒక చూపు చూసి వెళ్లి తన చైర్ లో కూర్చుంటుంది.

తర్వాత ఆ స్కిట్ లో తన భార్య శిల్పం లాగా ఉంటుంది అని అనుకుంటున్న టైం లో శాంతి తన భార్య పాత్రలో ఆది ముందుకు వచ్చి నిలబడుతుంది.శాంతి ని చూసి ఒక్కసారిగా షాక్ తిని ఆది మంచం కిందకు వెళ్లి దాక్కుంటాడు.

అప్పుడు శాంతి ‘ఏవండి బయటకు రండి నేను వంగలేను’ అని అంటాడు.అప్పుడు ఆది ‘ నువ్వు వంగలేవు….. బయటకి వస్తే నేను….’ అంటూ గ్యాప్ ఇచ్చేసరికి జడ్జ్ రోజా కు రష్మీ కి అతను ఏం చెప్పాలనుకున్నాడో అర్ధం అయిపోయి పగలబడి నవ్వుకున్నారు.

ఇది ఒక్కటే కాదు అడల్ట్ కామెడీ పంచెలు వేస్తూ ఆది ఎన్నోసార్లు ప్రజల దగ్గర నుండి విమర్శలు అందుకున్నాడు.
అంతే కాదు ఇటీవలే ఆది తెలంగాణా దేవత బతుకమ్మ ,గౌరమ్మలను ఆది కించ పరిచాడు అంటూ ఆది పై ఫైర్ అయ్యారు తెలంగాణా రాష్ట్ర ప్రజలు.ఎంతైనా ఆది తన లిమిట్స్ దాటకుండా తన స్కిట్స్ చేసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *