తెలుగు బుల్లితెర షోస్ లో ఎక్కువ ప్రజాధారణ పోయిందిన షో జబర్దస్త్ . మల్లెమాల ఎంటెర్టైన్మెంట్ స్టార్ట్ చేసిన కామెడీ షో జబర్దస్త్ . ఈ షో గత ఎనిమిది ఏళ్లుగా విజయవంతంగా ప్రసారం ఆవుతుంది . అలాంటి ప్రముఖ షోలో జడ్జి గా వ్యవహిరిస్తున్న రోజా కూడా ఒక విధంగా షోకి మంచి టీ ఆర్ పీ రేటింగ్స్ రాడానికి ఒక కారణం అని చెప్పొచ్చు. నాగ బాబు గారు వెళ్ళిపోతే తాను కొన్ని వారాలు ఒక చేతితోనే షో ని కొనసాగించింది . ఆలా ఈ షో ని నడిపిస్తుంది . అయితే తాజాగా రోజా షాకింగ్ విషయాలు పంచుకుంది.
ఎనిమిది ఏళ్లుగా తెలుగు లో నెంబర్ వన్ కామెడీ షోగా విజయవంతంగా సాగుతున్న ఏకైక షో జబర్దస్త్ .దీనిని కాపీ చేస్తూ ఎన్నో కామెడీ షోస్ వచ్చిన మధ్యలోనే ఆగిపోయాయి . ఈ షో ద్వారా ఎంతో మంది కొత్త ఆర్టిస్టులుకి సినీ ఇండస్ట్రీ లో అవకాశాలు వచ్చాయి . అందులో చాలా మంది బిగ్ సెలెబ్రేటిస్ గా ఇండస్ట్రీ లో స్థిరపడ్డారు.
జబర్దస్త్ షో వాళ్ళ ఆర్టిస్టులే కాకుండా అందులో పని చేసే ప్రతి వారికి మంచి గుర్తింపు వచ్చింది . అందులో పని చేసే యాంకర్ లు రష్మీ మరియు అనసూయ భరాడ్జ్వజ్ లకు మంచి సినిమా అవకాశాలు వచ్చాయి . అలానే షో లో పని చేసే వాళ్ళకే కాక జడ్జి గ పని చేసే రోజా కి కూడా మంచి పేరు వచ్చింది .ఈ మధ్య తను కూడా టీం లీడర్లతో సమన పంచులు వేస్తున్నారు. ఇలా చేస్తూ ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.మొన్న తాజాగా విడుదలైన ప్రోమో లో అదిరే అభి తన స్కిట్లో సోషల్ మీడియా మనం ఎల వాడుతున్నామో చూపించాడు .
మన జీవితాలు ఫోన్ లకు ఎలా అలవాటు అయ్యాయో తన స్కిట్ ద్వారా అందరికి తెలియజేసాడు . మనకి వాట్సాప్ లో స్టేటస్ పెట్టడానికి టైం ఉంటది ,యూట్యూబ్ లో కామెట్స్ చెయ్యడానికి టైం ఉంటది కానీ మన సొంత “అమ్మని తిన్నావా “? అని అడిగే టైం లేదు అని అందరిని ప్రశ్నిచాడు !.ఇది చుసిన రోజా తన ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లెమ్ అని చెప్పింది . తన సొంత ఇంట్లో విషయాలు తలుచుకొని బాధ పడింది .మనం మన తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలని ఎక్కువ శాతం ఫోన్ వాడొద్దు అని ఈ స్కిట్ ద్వారా అదిరే అభి ప్రజలకు మంచి మెస్సేజ్ ఉన్న స్కిట్ చేసి చూపించాడు.