Samantha

మూడు బాగా లేకపోతే ఈ పని చేస్తానని…. బెడ్ రూమ్ ఫోటోలు షేర్ చేసిన సమంత.

Movie News

స్టార్ హీరోయిన్లు ఖచ్చితంగా సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తమ సినిమాల గురించి మరియు వ్యక్తిగత జీవితం గురించి అప్డేట్ లు ఇస్తూ ఉంటారు. ప్రతిరోజు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండి ప్రజలను పలకరిస్తున్న వారిలో సమంత ఒకరు.

సమంత తన విడాకుల వల్ల భవోద్వేగానికి లోనయ్యారు ఇక ఇదే సమయంలో తన విడాకులకు కారణం ఇదే అని విమర్శలు కూడా వెల్లువెత్తాయి ఈ రెండు పరిణామాలు ఆమెను విపరీతమైన బాధ లోనికి తీసుకెళ్ళాయి. ఆమె తనపై వస్తున్న విమర్శలకు ఎన్నిసార్లు సంజాయిషీ చెప్పుకున్నారు కొంతమంది వ్యక్తులు ఆమె ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా విపరీతంగా ఆమె పై దుష్ప్రచారం చేశారు.

సినిమాల్లో బిజీగా ఉన్న తనపై వస్తున్న విమర్శలపై పోరాటం చేయడానికి. సినిమాల నుండి కొంత కాలం గ్యాప్ తీసుకుని తనపై విమర్శలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించింది. ఇక తన పిటిషన్ కోర్టులో కొనసాగుతున్న సమయంలో తాను ఈ విపత్కర పరిస్థితి నుండి ప్రశాంతత కోరుకు ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ దేవాలయాలకు పర్యటించింది.

ఇక హిమాలయాల నుండి తిరిగి హైదరాబాద్కు వచ్చిన ఆమె మరుసటిరోజే దుబాయ్ కి ప్రయాణమైంది ఆమె దుబాయ్ ఉండగా చేసిన పనులన్నింటినీ తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది.
ఆ ఫోటోలో తనను చూసిన ప్రేక్షకులు మళ్లీ పాత సంమంతను చూసినట్టుగా ఉంది అని భావించారు. కానీ ఆమె తాజాగా పెట్టిన ఒక పోస్ట్ లో మాత్రం ఆమె ఇంకా ఒత్తిడి లోనే ఉన్నారు మరియు పాత విషయాలు ఏవి మర్చిపోకుండా బాధపడుతూనే ఉన్నట్టు అనిపించింది.

ఒక కంపెనీ ప్రమోషన్ కొరకు చిందరవందరగా ఉన్న తన బెడ్ రూమ్ చాలా నీట్ గా చేశాను, అలాగే తనకు ఎప్పుడైనా మనసు బాగా లేకపోతే, డిప్రెషన్ లో ఉంటే కూడా బట్టలు సద్ది గదిని క్లీన్ చేస్తాను అని చెప్పుకొచ్చింది. ఈ రెండు విషయాలు ఒకదానికొకటి అద్దం పడుతున్నట్టుగా సమంత ఏదో డిప్రెషన్ లో ఉన్నట్టు తెలియ జేశయి.
అదేగాక సమంత తన బెడ్ రూమ్ ఫోటోను కూడా షేర్ చేసింది తన బెడ్ పైన కుప్పలుగా పడి ఉన్న బట్టల ఫోటో ఆమె షేర్ చేసింది అక్కడ తన స్నేహితులు కూడా ఉండి ఆమెకు సహాయపడుతున్న టు కనిపించింది.

Samantha
ఈ పోస్ట్ తర్వాత ఆమె రైటర్ రాబర్ట్ కొటేషన్లు పోస్ట్ చేసింది. ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు మనం ఏంటో మన స్వభావము ఏంటో తెలియజేస్తాయి అంటూ పోస్ట్ చేసింది.

ఇలా ఆమె వరుసగా పెడుతున్న పోస్టులు చూసిన వారు ఆమె ఖచ్చితంగా విపరీతమైన డిప్రెషన్కు లోనవుతున్నారు అని ఫ్యూచర్ లో ఆమె కండిషన్ ఎలా ఉండబోతుందో అని భయపడుతున్నారు.

Also Read:

ప్రీతంతో దుబాయ్ ట్రిప్ వేసిన సమంత

తన ఇంస్టాగ్రామ్ ఐడి నుండి నాగచైతన్యతో కలిసి దిగిన ఫోటోలు డిలీట్ చేసిన సమంత

విడాకుల పై సమంత స్త్రీలను ఉద్దేశించి చేసిన పోస్ట్ వైరల్

సమంతా తీర్థయాత్రల సంధర్శన వెనకున్న పరమార్ధం ఇదే

సమంతా పరువు తీసిన ఛానల్ లు

సమంత నాగ చైతన్యల విడాకులకు కారణమైన ఆ మూడో అమ్మాయి

సమంతా పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం ఒక గే 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *