సమంత ఇంటికి వచ్చేసిందా? షాక్ లో ఫ్యాన్స్..

Movie News

సరిగ్గా 14 ఏండ్ల కిందట ఏం మాయ చేశావే చిత్రం తో పరిచయమైన సమంత నిజంగానే కుర్రకారును మయ చేసింది. ఆ సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యను మాత్రం సమంత మాయ కట్టి పడేసింది అందుకే సరిగ్గా 10 యేండ్లకు వివాహం చేసుకొని టాలీవుడ్ లోనే క్యూట్ కపుల్ గా గుర్తింపు పొందారు. అయితే కారణాలు ఎంటో కానీ ఆ క్యూట్ కపుల్ 4 ఏండ్ల వివాహ బంధానికి పులిస్టాప్ పెటేసారు.

ఇక ఆ రోజు నుండి వీరిద్దరినీ పుకార్లు వెంటాడాయి , వారి విడాకులకు కారణం ఇదే నంటు నరక యాతన కలిగించాయి, ఇద్దర్నీ సమాజానికి దూరం గా ఉండేట్టు చేశాయి అలాగే విపరీతమైన మనోవేదన కలిగించాయి , ఇక ఇద్దరూ ఆ పుకార్ల పై స్వరం విప్పి పుకార్లను పటాపంచలు చేశారు.

ఇప్పుడు ఆ పుకార్ల నుండి కాస్త ఉపశమనం పొంది వారి వారి పనులలో బిజీ గా ఉంటునారు.

అయితే విడిపోయిన తర్వాత చాలా సార్లు సోషల్ మీడియా లో వైరల్ గా ఉన్న సమంత ఇప్పుడు మరో సారి వైరల్ అయింది. అయితే ఇప్పటి వరకు అయిన వైరల్ న్యూస్ అన్నిటి కంటే మించినది ఇప్పుడు జరిగింది.

ఈ నెల 23 తరికున నాగచైతన్య పుట్టిన రోజు అయితే ఇదే సమయం లో ఇంత వరకు దుబాయ్ లో విహార యాత్రలో బిజీ గా ఉన్న సమంత అక్కినేని కాంపౌండ్ లో కనిపించారు దాంతో అభిమానులకు ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినంత పనయ్యింది.

వివరాల్లోకి వెళ్తే సమంత తాజాగా హైదరాబద్ లో నీ అన్నపూర్ణ స్టూడియోస్ లో కనిపించింది, అయితే అందరూ నాగచైతన్య పుట్టిన రోజు గనుక విషెస్ చెప్పటానికి వచ్చింది అనుకున్నారు , అయితే స్టూడియో లో ఉండగా నాగచైతన్యతో మాట్లాడలేదట ఆ తర్వాత అయిన సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్తుంది అనుకున్నారు ప్రేక్షకులు . అయితే తను ఆ రోజు నాగచైతన్యకు అసలు విషెస్ చెప్పలేదు.

అలాంటప్పుడు సమంత స్టూడియోకి ఎందుకు వెళ్లిందని కన్ఫ్యూజన్ లో అభిమానులు ఉండి పోయారు. అస్సలు వాస్తవానికి వస్తె . సమంత విడాకులు తీసుకున్న తర్వాత ప్రస్తుతం 2 వ సినిమా చేస్తున్నారు ఇక ఆ సినిమా షూటింగ్ పనుల కొరకు సమంత అన్నపూర్ణ స్టూడియోస్ లో కనిపిస్తున్నారు.

అయితే అక్కడి వరకు వెళ్ళి నాగ చైతన్యకి విషెస్ చెప్పక పోవటం తో నెటిజను లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతం లో తన పెంపుడు కుక్క పుట్టిన రోజున రకరకాలు గా విషెస్ చెప్పిన సమంతను గట్టిగా చీవాట్లు పెడ్తున్నాడు , కుక్కకు ఇచ్చిన విలువ నాగచైతన్యకు ఇవ్వలేవ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది అయితే అది ఆమె వ్యక్తిగతం అని కొట్టి పారేస్తున్నారు.

ఇక ఆమె ఈ విడాకుల గోల నుండి పూర్తిగా బైట పడటానికి వరుసగా సినిమా లు ఒప్పేసుకొని బిజీ గా ఉన్నారు

సమంత ప్రస్తుతం విడాకుల తర్వాత 2 సినిమాలు చేయగా త్వరలోనే డ్రీమ్ వారియర్ చిత్రం చేయబోతున్నట్టు తెలుస్తోంది . ఈ సినిమా శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ అనే కొత్త డైరెక్టర్ పరియ వెక్షణలో తెరకెక్కే బొతుంది.

తమిళం లో కూడా సినిమాలు ఒప్పుకున్నటు తెలుస్తోంది కానీ వాటి వివరాలు ఇంకా అధికారికంగా బైటికి రాలేదు. ఇల వరుస సినిమాలతో బిజీగా గా ఉన్న సమంత త్వరలోనే పూర్వపు స్థాయికి ఎదుగుతారు అని ఎంతో మంది హర్ష వ్యక్తం చేస్తున్నారు అయితే మరో కొంత మంది గోపింటిని పోగొట్టుకుంది అని బాధ పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *