samantha-dress

హద్దులు గీసేవారు లేరు కాబట్టి చాలీచాలని బట్టలు వేసుకుంటున్న సమంత.

Trending

టాప్ హీరోయిన్లు సాధారణంగానే తెరపైన మరియు తెరవెనుక కూడా తమ అందాలను ఆరబోస్తూ ఉంటారు, వరుస అవకాశాలు ఉన్నప్పటికీ ఒకరంటే ఒకరు పోటీ పడి ఫోటో షూట్ లు నిర్వహిస్తుంటారు, అందం మరియు అనుభవం తో వచ్చిన ఎక్స్పోజింగ్తో విపరీతంగా దాచిన అందాలను చాలీచాలని బట్టలతో చూపిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వారు వేసే వస్త్రధారణ చర్చనీయాంశంగా కూడా మారుతూ ఉంటాయి.

ఇక సమంత కూడా టాప్ హీరోయిన్లలో ఒకరు గనుక తాను కూడా గతంలో చాలాసార్లు ఈ విధంగానే ఎక్స్పోజ్ చేస్తూ కనిపించింది, ఇక ఇండస్ట్రీలోని ప్రముఖులు అత్యంత గౌరవం ఉన్న వ్యక్తి అయినటువంటి అక్కినేని నాగార్జున గారి కోడలు అయ్యుండి కూడా గతంలో పలుమార్లు బికినీ వేసుకుని రకరకాల ఫోటోలు దిగి నానా హంగామా చేసింది, అయితే తాను ధరించిన దుస్తులను బట్టి అనేకమైన అభ్యంతరాలు వచ్చాయి అలాంటి వైఖరి వల్ల తన కుటుంబ పరువు మరియు ప్రజలలో తానంటే నెగటివ్ ఇంప్రెషన్ పడుతుందని ఆమెకు హితబోధ చేశారు అప్పుడు ఆమె సలహాలు ఇచ్చిన వారిని గౌరవిస్తూ ఆ ఫోటోలను డిలీట్ చేసింది.

ఆ తర్వాత ఎంతో కాలం గ్యాప్ తర్వాత బాత్ టబ్లో స్నానం చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఆ ఫోటోలు నెట్ లో షేర్ చేసుకోగా మరొకసారి నెటిజనులు ఆమెపై విరుచుకుపడ్డారు . అయితే ఆమె వైఖరిని బట్టి ఆమె ఎంత పెద్ద స్థాయికి ఎదుగుతున్న నానో లెక్కచేయకుండా తన అందాలను ఆరబోస్తుంది అని విమర్శలను అందుకుంది . కొన్ని సందర్భాలలో నెటిజన్ల సూచనలు వినకుండా ప్రవర్తించినప్పటికీ అక్కినేని కుటుంబం పరువు సమస్యగా పరిగణించి సమంతాకు చాలాసార్లు హద్దులు నియమించారు.

samantha-dress

ఇక ఇప్పుడు ఆమె అక్కినేని కుటుంబంతో వేరైనప్పటి నుండి ఆమెకు హద్దులు గీసేవారు ఎవరు లేరు , ఆమెకు నచ్చినట్టుగా ఆమె జీవించవచ్చు, అయితే ఆమె అక్కినేని కుటుంబం నుండి వేరైయినప్పటి నుండి ఆమెను ఎంతోమంది సూదులతో గుచ్చుతున్నట్లుగా వెంటాడుతూ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే,

ఇక ఈ వేడి సెగ చల్లారక ముందే మరో హాట్ టాపిక్ కు తెరతీసింది. గత కొన్నాళ్లుగా స్వేచ్ఛ గా ఉంటున్న సమంత రక రకాలుగా ఎంజాయ్ చేస్తూ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది అవన్నీ కూడా వైరల్ గానే మారుతున్నాయి. ఇక తాజాగా డాక్టర్ మంజుల గారి బర్త్డే కాగా బర్త్ డే కు సమంత చిన్మయి నందిని రెడ్డి మరి ఇంకొంత మంది సమంత స్నేహితులు హాజరయ్యారు , ఇక నాగచైతన్య నుండి విడిపోయిన అప్పటి నుంచి స్వేచ్ఛ గా ఉన్న సమంత , ఈ పార్టీలో కూడా అలాగే ఉండే ప్రయత్నం చేసింది, స్వేచ్ఛ అనడం కంటే కూడా హద్దులు లేకుండా తనకు నచ్చినట్టుగా జీవిస్తుంది అని చెప్పవచ్చు, ఇక ఆ బర్త్డే పార్టీలో లో క్లీవేజ్ కనిపించేట్టు బట్టలు వేసుకుని వచ్చింది, అక్కడ ఆమె దిగిన ఫోటోలను ఇంటర్నెట్లో షేర్ చేసుకోగ నెటిజన్నులు మతులు పోగొట్టుకుంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *