samantha-naga-chaitanya

నాగ చైతన్య సమంతల విడాకులకు కారణమైన మూడవ వ్యక్తి! ఆమె పై వరుసగా ట్వీట్లు చేస్తున్న సమంత , ప్రీతం

Trending

సమంత నాగచైతన్య నుండి విడిపోయాక వారు విడిపోడానికి కారణాలు ఇవె అంటూ రక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి అవేని కూడా నమ్మటానికి అనుమానం కలిగించేవి గా ఉన్నపటికీ.

తాజాగా ఒక పోస్ట్ మాత్రం అనుమానానికి తావివ్వకుండా ఉంది . సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేసాడు. సామంత విడిపోయాక కంగ్రాట్స్ స్లట్ హీ ఈస్ యువర్స్ ( congrats slut.. he is yours) అంటూ పోస్ట్ చేసి కొద్ది నిమిషాలకే ఆ పోస్ట్లు డిలీట్ చేశాడు.

కానీ ఆ పోస్ట్ డిలీట్ చేసినప్పటికీ ఆ పదం ఒక బూతు పదం కాబట్టి . ప్రీతం ఎవరిని అని ఉంటాడు అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ బూతు పదం ఎవర్నో నీతి తప్పిన మహిళలను ఉద్దేశించి అని ఉంటాడు అని నెటిజన్లు సందర్భాన్ని బట్టి అర్థం చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సమంతాకి స్టైలిస్ట్ గా ఉంటున్న ప్రీతం ను తనకొక తమ్ముడిగా అనుకొని వ్యక్తిగత విషయాలు అన్నీ ప్రీతం తో పంచుకోండి అందుకే కాబోలు ఎవరిని దృష్టిలో పెట్టుకొని అన్నాడో సమంత చుట్టుపక్కల ఉన్న వారికి తప్ప ఎవరికీ తెలియదు.

ఈ పోస్టులు చూసిన నేటి జనులు భారీగా స్పందిస్తూ సమంత జీవితాన్ని పాడు చేసిన ఆ మహిళ ఎవరు నాగ చైతన్య నిజంగానే అమ్మాయిని ప్రేమిస్తున్నాడా అని తెల్సుకోవలనే ఆతురత లో ప్రజలు ఉన్నారు.

samantha-naga-chaitanya

ప్రీతం ఆ రీతిగా పోస్ట్ చేసిన తర్వాత వెంటనే అబద్ధాలు రహస్యాలు బంధాలను చంపేస్తాయని నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రోజు దొరికిపోతావు అంటూ ఒక పోస్ట్ చేశాడు దీంతో ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో త్వరలో తెలిసి పోతుందని నెటిజను లు నమ్ముతున్నారు.

ఇంకా ఆ పోస్టు తర్వాత సమంత కూడా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేస్తూ నాకు బాధలో ఉన్నప్పుడు మా అమ్మ మాటలే గుర్తుకు వస్తాయి చివరకు గెలిచేది ప్రేమ , సత్యం మాత్రమేనని కుట్రలు చేసే నియంతలు హంతకు లు పతనం అవుతారని ఎప్పుడూ గుర్తు పెట్టుకునే ఉంటాను అని చేసిన ఈ పోస్ట్ ఆ అజ్ఞాత అమ్మాయిల గురించే అని నమ్మటానికి బలమైన కారణంగా మారింది . మొదట్లో ఈ పోస్ట్ అక్కినేని కుటుంబం గురించి అనుకున్న నెటిజన్లు ప్రీతం పెట్టిన స్టేటస్ వల్ల ఇది అజ్ఞాత వ్యక్తి గురించే అని అర్థమైంది.

ఏది ఏమైనప్పటికీ సమంత జీవితము పాడైపోయింది అంటూ ప్రీతం తన బాధను ఇన్స్టాగ్రామ్ ద్వారా వ్యక్త పరిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *