samantha-ram-charan-rangasthalam

ఒక్క కిస్ సీన్ కోసం సమంత ఎంత సీన్ క్రియట్టే చేసిందో తెలుసా…

Movie News

రామ్‌ చ‌ర‌ణ్ సామంత జంటగా నటించిన సినిమా “రంగ‌స్థ‌లం”. రామ్‌ చ‌ర‌ణ్ కెరీర్‌లో రంగ‌స్థ‌లం తనకు ఒక పెద్ద హిట్ ని ఇచ్చింది . రంగస్థలం ముందు వరకు రామ్ చరణ్ ప్రజల అసహనానికి లోనయ్యారు రామ్‌ చ‌ర‌ణ్ కి అసలు నటన వస్తదా రాదా అని ఆయన ఎంతో మంది విమర్శించారు కానీ రంగస్థలం రిలీజ్ అయ్యాక రామ్ చరణ్ తన నటన తో ఆయన విమర్శించిన వారి మైండ్ బ్లాక్ అయ్యే పర్ఫామెన్స్ ఇచ్చారు

ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ మరోసారి కొత్త రికార్డును సృష్టించాడు ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లోనే ఎన్నో రికార్డులను తుడిచిపెట్టింది. మరియు కొత్త రికార్డులను నెలకొల్పింది

ఈ సినిమాలో రామ్ చరణ్ తో జంటగా నటించిన సమంత ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు ఈ సినిమాలో రామ్‌ చ‌ర‌ణ్ మరియు సమంత మధ్యలో లిప్ లాక్ సీన్ సినిమాకే హైలెట్ సీన్ అయింది.

samantha-ram-charan-rangasthalam

ఆ సినిమా డైరెక్టర్ సుకుమార్ రామ్‌ చ‌ర‌ణ్ కి స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు ఈ లిప్ లాక్ సీన్ గురించి చెప్పాడు అయితే చరణ్ ఆ లిప్ లాక్ సీన్ వద్దు అనుకున్నాడు ఉపాసనకు ఇలాంటి నచ్చావని ఖచ్చితంగా చెప్పేశాడు.

సుకుమార్ రామ్ చరణ్ ముందు ఒప్పుకున్నట్టు నటించి షూటింగ్ ప్రారంభం కాగానే రామ్ చరణ్ కి సమంతాకు లిప్ లాక్ పెట్టు అని చెప్పాడు అయితే రాంచరణ్ ఒప్పుకోక పోయేసరికి పెదాలు మాత్రం దగ్గరకు తీసుకొని రా మిగతాదంతా గ్రాఫిక్స్ లో చూసుకుందాం అని చెప్పాడు దాంతో రామ్ చరణ్ ఒప్పుకొని షూటింగ్ కి సిద్ధపడ్డాడు సుకుమార్ యాక్షన్ అని చెప్పగానే సమంత అనుకున్న ప్లాన్ మార్చి రామ్ చరణ్ కి డైరెక్ట్ గా లిప్ లాక్ చేసింది దీంతో సుకుమార్ మోసం చేశాడని రామ్ చరణ్ మూడు రోజుల పాటు షూటింగ్ కి రాలేదట దీంతో మెగాస్టార్ ఇన్వాల్వ్ అయి సర్ది చెప్పేసరికి షూటింగ్ మళ్లీ ప్రారంభంమైంది ఈ రకంగా ఈ ఒక్క లిప్ లాక్ సీన్ షూటింగ్ లో కెల్లా కాంట్రవర్సీ మరియు హైలెట్స్ సీన్ గా మారింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *