గత రెండు నెలలుగా ఏ వార్త ఛానల్ పెట్టిన సోషల్ మీడియా లోని ఏ వెబ్ సైటు చూసిన నాగ చైతన్య సమంతాలు విడిపోతున్నారు అనే వార్త విసృతంగా ప్రచారం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అందరి మెప్పును పొంది బ్యూటిఫుల్ జోడి గా పేరు తెచ్చుకున్న వీరు, అభిమానుల మనసుకు వడ కలిగిస్తూ వైవాహిక బంధాన్ని గుడ్ బై చెప్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియ జేశారు. ప్రజల నుండి గోప్యతను కోరుకున్న నాగ చైతన్య సమంతలు తమ వృత్తి పరంగా మెల్లి మెల్లిగా బిజీ అవ్తున్నారు.
నాగ చైతన్య సమాంతలు గోప్యత కొరుకున్నపటికి రక రకాల వదంతులు వీరి పేరున ప్రచురమయ్యాయి. అయితే సోషల్ మీడియా లో బిజీ గా ఉండే సమంతా ఆ పుకార్లకు ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూ అడ్డుకట్ట వేస్తుంది.
సోషల్ మీడియా లో బిజీ గా ఉండే సమంతా తాజాగా తన ఫోటోను షేర్ చేస్తూ ఒక కవిత్రం కూడా కలిపి పోస్ట్ చేశారు.ఇప్పుడు ఆ ఫోటో వైరల్ అవ్తుంది. ఆ ఫోటోను లోతుగా చూసిన ప్రేక్షకుల సమంత మౌనం గా బాధగా ఉన్నట్టు గమనించారు. మరియు తను ఈ ఫోటో తో కలిపి రాసిన కవిత్వం తన బాధలో నుండి తీసిన అక్షరాలు గా అనిపించింది. శీతాకాలపు మంచు, పాత ప్రేమ పాటలు, చల్లటి గాలి, కోల్పోయి దొరకిన ప్రేమ, పాత బవనల్లోని చల్లటి గాలి, అంటూ ఒక అందమైన కవిత్వం అల్లే ప్రయత్నం చేశారు సమంత.
అయితే తను ఈ రీతిగా ఉండటానికి కారణం అన్ని బాగుండినట్టైతే ఈ రోజు సమంత నాగ చైతన్య లు మరేజ్ అనివర్సరీ జర్పుకునే వారు, కానీ పరిస్థితులు తారుమారు అవ్వడం వల్ల సమంత పుట్టెడు దుఃఖం తో ఈ పోస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. తద్వారా ఈ పోస్ట్ సోషల్ మీడియా లో విసృతంగా చక్కర్లు కడుతు ఉంది.
తాజాగా ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు బాలీవుడ్ పరిశ్రమకు చెందిన విశేష్‌వర్మ సారథ్యం లో ఈ యాడ్ షూటింగ్ జర్పుకున్నది.అయితే షూటింగ్ సమయంలో లో చిన్న గ్యాప్ రావటం తో సమంత తన కేర్‌వాన్‌లో కి వెళ్లి నాగ చైతన్య ను జ్ఞాపకం చేసుకొని కనిళ్లు పెట్టుకున్నా రట ఇప్పుడు ఈ విషయం నెటింట్లో చకర్లు కొడుతోంది. దీంతో సమంత నాగ చైతన్యకు దూరమైనందుకు ఎంతో బాధ పడుతున్నట్టు అర్థమవుతుంది