గత కొన్ని నెలలుగా సమంత నాగ చైతన్య ల విడాకుల విషయం నోట్లో నాలుక లా హాట్ టాపిక్ గా మారింది.వారి విడాకుల పైన ఎన్నో వదంతులు పుకార్లు ప్రసారమయ్యాయి. ఆ వదంతుల అనుగుణంగా వారి ప్రవర్తన కూడా ఉండటం వల్ల ప్రజల్లో వీరి మద్దే లో ఏదో జరగుతుంది అని కలవర పడటం మొదలు పెట్టిన కొన్నాలకే తాము విడిపోతున్నాము అని అధికారికంగా గా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇక మీదట మేము మంచి మిత్రులుగా ఉండ బోతున్నము అని, మీడియా మిత్రులు మాకు ప్రైవసీ ఇవ్వండి అంటూ పోస్ట్ పెట్టారు.
అయితే వారు కోరిన ప్రైవసీ వారికి ఇవ్వకుండా ప్రతి రోజూ విభిన్న కథనాలు వెరిపైన విడుదల చేస్తున్నారు కొంత మంది.
చైతన్య సమంతలా విషయం లో కొంత మంది నటులు స్పందించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు మారి కొంత మంది వాస్తవాలను తెలియ జేశారు. ముఖ్యంగా విడాకులు అనేది బార్య భర్తల వ్యక్తిగత విషయం దాంట్లో తల దూర్చి అధికారం ఎవరికి లేదు అని కాస్త వారికి ప్రైవసీ ఇవ్వండి అంటూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడారు.
అయితే ప్రజానీకానికి నాగచైతన్య తన ప్రవర్తన ద్వారా క్లీన్ గా కనిపించే సరికి మీడియా సమంత పైన విర్చుకు పడింది. అక్కినేని కుటుంబం మరియదస్తుల కుటుంబం అలాంటి ఇంట్లో పుట్టిన నాగ చైతన్యము వివాహం చేసుకోవటం సమంత అదృష్టం కానీ వొళ్ళు కోవెక్కి సరిద్దిడుకొలేని తప్పు చేసింది అని మండి పడుతున్నారు ప్రేక్షకులు. మరి కొందరు సమంతాకు తన స్టైలిస్ట్ ప్రితం తో అఫైర్ ఉంది గనుకే విడిపోయిందని అంటున్నారు. మరికొందరు సినిమాల్లో మంచి ఆఫర్లు అందుకోటనికి అని అంటున్నారు. కారణాలు ఏవైనప్పటికి సమంత ను టార్గెట్ చేసుకొని విమర్శిస్తున్నారు.
రక రకాల కథనాలతో మెంటల్ టార్చర్ అనుభవిస్తున్న సమంత స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. దాంట్లో తను, సమాజం మగవాలను ఎందుకు ప్రశ్నించదు? మహిళలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే నైతికత లేని దానిగా చూపిస్తారు , మారి మోగవరిని వారి నైతికత గురించి ఎప్పుడైనా ప్రశ్నించారా, అలాంటప్పుడు సమాజానికి నైతికత ఉందని ఎలా అనుకోవాలి, అని ఒక పోస్ట్ పెట్టింది సమంత.
అయితే సమంత చైతుకు దురమయ్యక శోక సముద్రంలో లో మునిగిపోయారు అని సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా ఒక అడ్ షూటింగ్ సమయంలో చైతన్య ను గుర్తు చేసుకుని ఎడ్చేసారట.