ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న జోడి సామంత నాగ చైతన్యాలు,అయితె ఇటివల వీరు విడిపోయి అబిమనులందరికి కన్నిలు తెపించారు.. ఇది ఫేక్ న్యూస్ అయితే బాగుండు సామంత నాగచైతన్యాలు ఎల్లపుడు కలిసే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
గత శనివారం వారు తమ నాలుగు సంవత్సరాల తమ అందమైన వివాహం జీవితం నుండి వేరైపోతున్నాము అని ప్రకటించారు. ఆ విషయం తెలిసినప్పుడు ప్రజలందరూ షాక్ లోకి వెళ్ళారు. వీరి జోడిని అమితంగా ఆదరించిన వారు సోషల్ మీడియా లో వీరిని చైసామ్ అనే ట్యాగ్ తో ముద్దుగా పిల్చుకునే వారు ఆ ట్యాగ్ ఒక క్రేజ్ అందుకుంది .. అయితే వీరు హఠాత్తుగా విడిపోవడం అందరిని షాక్ కు గురి చేస్తోంది.
అయితే మేము విడిపోయినప్పటికీ మా మనసుల్లో ఒకరిపైన ఒకరికి ప్రత్యేకమైన బంధం ఉంటుందని మరియు ఈ పరిస్తితులాలో తమకు ప్రైవసీ చాలా కావాలని తమ విషయాలు తెల్సుకోవటానికి ప్రయత్నించ వద్దు అంటూ వేడుకున్నారు.
అయితే వారంతగా బతిమాలుకున్నా వారి జీవితాల గురించి ఎదో ఒక కథ వైరల్ అవుతూనే ఉంది .తాజాగా గతంలో సమంత నాగ చైతన్య కోసం వేయించుకున్న టాటూ గురించి ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.
సమంత రూత్ ప్రభు చైతన్య మీద ప్రేమతో 3 రకాల టాటూ లు వేయించుకున్న సంగతి చాలా మందికి తెలియదు అయితే ఇప్పుడు అవే టాటూ ల కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో లో బాగా వైరల్ అవుతున్నాయి ..
సమంత తన నడుము పైన నా chay అనే పేరును పచ్చబొట్టు వేయించుకున్నారు కొన్నిసార్లు సినిమాల్లో కెమెరాకు తన పచ్చబొట్టును కనిపించేలా స్కిల్స్ కూడా ఇచ్చారు అంటే నాగచైతన్యను ఎంత ప్రేమించే దో ఆ టాటా వాళ్ళ అర్థమవుతుంది.
ఇప్పుడు ఆ ఫోటో చూసిన చాలా మంది అభిమానులు సమంత ప్రేమకు ఫిదా అవుతున్నారు. సమంత జీవితంలో ఏం మాయ చేసావే సినిమా ఒక మంచి హిట్ ఆ సినిమా గుర్తుగా ఒక టాటూను అంకితం చేసింది. 2010లో వచ్చిన ఈ సక్సెస్ ఫుల్ రొమాంటిక్ డ్రామా సినిమా పేరును షార్ట్ కట్ గా
YMC అని తన వీపు పైన వేసుకుంది.
సమంత వేయించుకున్న మూడవ టాటూ నాగచైతన్య కు తనకున్న బంధాన్ని చుపించేదనిగా వేయించుకుంది. సమంత తన కుడిచేతిని వేసుకున్న ఆటోలో తమ వివాహ తేదీని కోడ్ భాషలో వేయించుకున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు చాలాసార్లు ఆ పచ్చబొట్టు ను డీకోడ్ చేసే ప్రయత్నం చేశారు సమంత ఆ కోడ్ ఏంటో అని ఒక సందర్భంలో క్లారిటీ ఇచ్చింది. ఇంకా ప్రస్తుతము తాను ఆ టాటూల గురించి ఏం చేయబోతుందో అనే విషయం ప్రజలలో ఆసక్తికరమైన వార్త గా మారింది.