మా ఎలక్షన్స్ లో విష్ణు గెల్చిన తర్వాత సీనియర్ జర్నలిస్ట్ మోహన్ బాబు గురించి కొన్ని సంచల్నా విషయాలు బయట పెట్టారు. తనకు ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనే ఆలోచన ఉండదు కోపమొస్తే రాక్షసుడి ల బిహేవ్ చేస్తాడు అంటూ కొన్ని ఆసక్తి కరమైన విషయాలు తెలియ జేశాడు. తాజాగా శివబాలాజీ భార్య తెలియక స్టేజ్ వెనకాల మాట్లాడినందుకు అందరి ముందు ఆమెను బెదిరించి అవమాన పరిచాడు.
ఇక మా ఎనికల్లో విష్ణు అధ్యక్ష పదవి సొంతం చేసుకున్నపటికి తెర వెనక ఉండి నడిపించింది మాత్రము మొహం బాబు అని క్లియర్ గా చెప్పవచ్చు. ప్రజల ఓట్లు సంపాదించుకోటానికి తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ప్రజలను ఆకట్టుకున్నారు.
ఎన్నికల్లో తాను వాడిన ప్రతి బ్రమస్త్రం పలించయి. డబ్బులు ఇచ్చి ఓట్లు సంపాదించుకున్నాడు, లోకల్ నాన్ లోకల్ అంటూ వచ్చిన ప్రతి అవస్థం అయన విజనికి ఒక మెట్టు ల గా సహకరించింది.
మోహన్ బాబు గారు ఆకట్టుకున్నా రీతిగా ప్రకాష్ రాజ్ గారు ఆకట్టు కోలేక పోయారు పైగా ప్రకాష్ రాజ్ కి తనను తాను గణపర్చుకునే అలవాటు ఉండటం మరియు మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు గారి సపోర్ట్ ఉంటే చాలు గెలుస్తానను అనే గుడ్డి నమ్మకమే మా ఎలక్షన్ లో ఆయనను ఓడిపోయే ల చేసింది.
ఇక మరో కోణం లో మోహన్ బాబు ఒక కోపిష్టి అందుకే అందరు ఆయనకు బయపడుతుంటారు. గతంలో లో ఒక టీవీ 9 జర్నలిస్ట్ మోహన్ బాబు గారి కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడాడని, గున్ పట్టుకొని నేరుగా స్టూడియో కి వచ్చి ఆ సదరు జర్నలిస్ట్ రవి ప్రకాష్ ను చంపేస్తా అంటూ బెదిరించాడు. ఇదే అంశాన్ని బట్టి కొంత మంది ఓటర్లు మోహన్ బాబు మమల్ని తనకే సపోర్ట్ చేయమని కొట్టారని తిట్టాడని ఆరోపిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు.
అయితే వాస్తవానికి నిజం వేరే అయి ఉంటుంది ఎందుకంటే మోహన్ బాబు గారు కొడితే కొట్టిన రోజే బైటికి వచ్చి విషయాన్ని పెద్ద చేయాల్సింది కానీ వారు చేయలేదు, అలా కానీ చేసుంటే పోలింగ్ కూడా అపేయ వచ్చు కని అంత ముగిశాక ఇప్పుడు చెప్తే ప్రయోజనం లేదు. అని సీనియర్ జర్నలిస్ట్ జాకీర్ అన్నారు.