shanmukh-vishnu-priya

బిగ్ బాస్ విన్నర్ షణ్ముకే విన్ అయ్యాక రాత్రంతా షణ్ముక్ తో ఎంజాయ్ చేస్తాను అంటున్న యాంకర్ విష్ణు ప్రియ.

Movie News

బయ్య సైడ్ దేంగే మే జవుంగి డైలాగ్ ఎంత మందికి గుర్తుంది, ఫేస్బుక్ ,యుట్యుబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ వాడుతున్న వారికి ఈ డైలాగ్ గురించి చెప్పనవసరం లేదు అంతలా ఫేమస్ అయిన ఈ డైలాగు ఎవరి వల్ల ఫేమస్ అయింది అంటే బహుశా చెప్పలేకపోవచ్చు. నిజానికి ఈ డైలాగ్ పోవే పోరా యాంకర్ విష్ణు ప్రియ వల్ల మనందరికీ పరిచయం అయింది. ఈ డైలాగ్ 2017 లో విడుదలైన మెన్ విల్ బి మెన్ అనే షార్ట్ ఫిల్మ్ లో విష్ణు ప్రియ ఉపయోగించిన డైలాగ్. ఈ షార్ట్ ఫిల్మ్ లో షణ్ముక్ తో పాటు నటించింది విష్ణు ప్రియ. దీంతో షణ్ముక్ మరియు విష్ణు ప్రియులకు ఇంతకు ముందు నుండే పరిచయం ఉంది అని అర్దం చేసుకోవొచ్చు .
.
అయితే షణ్ముక్ బిగ్ బాస్ షో లో పోటీదారుడు గా బిగ్ బాస్ ఇంట్లో ఉన్న విషయం తెలిసిందే అయితే తను బిగ్ బాస్ షో లో ఆడెంత పాపులర్ అవ్వడానికి కారణం షణ్ముక్ యూట్యూబ్ లో తన ఆట పాత ద్వారా సంపాదించిన అభిమానమే.షణ్ముక్ తనకు ఉన్న టాలెంట్ తో ప్రజలను అలరింప జేయడానికి షార్ట్ ఫిల్మ్స్ కవర్ సాంగ్స్ వంటివి చేస్తూ ప్రజలకు దగ్గరయ్యాడు వీటిలో తనను ఫేమస్ చేసింది ది వైవా షార్ట్ ఫిల్మ్ మే ఆ తర్వాత ఎన్నో ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చాడు వాటిలో తాజాగా విడుదలైన సాఫ్టువేర్ డెవలపర్ వెబ్ సీరీస్ వల మంచి బ్రేక్ లభించింది ఆ తర్వాత షణ్ముఖ అంటే తెలియని కుర్రాడు లేనంతగా హిట్ అయ్యాడు. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా మంచి ప్రేక్షక ఆదరణ పొంది యూట్యూబ్ లో 40 లక్షల సబ్స్క్రైబర్లు లను పొందుకున్నడు.

shanmukh-vishnu-priya
shanmukh vishnu priya

ఇది ఇలా ఉండగా షణ్ముక్ కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూసిన వారంతా షణ్ముకే బిగ్ బాస్ 5 విన్నర్ అవుతాడని అభిమానులు తమ అబిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా బిగ్ బాస్ లోకి వచ్చిన మరో స్టార్ దీప్తి సునైన ఒకానొక ఎపిసోడ్ లో షణ్ముక్ గురించి ప్రస్తావించారు దీంతో షణ్ముక్ దీప్తి మదెల్లో ఏదో ట్రాక్ ఉందంటూ చాలా రోజుల పాటు ఈ అంశం వైరల్ అయింది ఈ సంఘటన తర్వాత షణ్ముక్ అంటే ఎవరో చాలా మందికి తెలిసింది.

అయితే బిగ్ బాస్ లో తనదైన స్టైల్ లో గేమ్ ఆడుతూ ప్రేక్షకుల ఆదరణను అభిమానుల అంచనాలను అందుకుంటున్నాడు. షణ్ముక్ కు ఉన్న ఆదరణ చూసినవారు షణ్ముకే ఈసారి బిగ్ బాస్ విన్నర్ అవుతాడని కచ్చితంగా నమ్ముతున్నారు.

తాజాగా తనకున్న అభిమానుల ఆదరణను చూసిన యాంకర్ విష్ణు ప్రియ కూడా తన ఫ్రెండ్ షణ్ముకే బిగ్ బాస్ విన్నర్ అవుతాడని నమ్ముతున్నారు. అయితే షణ్ముక్ గెలిస్తే మాత్రము తనతో నైట్ అంత కూడా డేటింగ్ చేస్తాను అంటూ ఓపెన్ గా చెప్పేసింది విష్ణు ప్రియ. విష్ణు ప్రియ ఇలా అనగానే మరోసారి ప్రేక్షకులలో వేడిని పెరిగింది, మరియు షణ్ముక్ అఫైర్ లు హాట్ టాపిక్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *