[VIDEO] : ‘ఏ కష్టం చేయరు మీకు డబ్బు ఎలా వస్తుంది.?’.. నా భర్త ఎంతో కష్టపడి పని చేస్తాడు : శిల్పా శెట్టి

News

కపిల్‌ శర్మ షోలో ఒకసారి శిల్పా శెట్టి మరియు ఆమె భర్త రాజ్‌ కుంద్రా,ఆమె సోదరి షమితా శెట్టి గెస్ట్‌లుగా పాలుగోన్నారు. అప్పుడు కపిల్‌ శర్మ, రాజ్‌ కుంద్రాను ఉద్దేశిస్తూ ‘‘మీరు ఎప్పుడు కూడా ఇలా టైం పాస్‌ చేస్తూ జాలీగా ఎంజాయ్ చేస్తూ గడుపుతుంటారు . ఇంత విలాసవంతంగా మీరు బ్రతుకుతుంటే మీకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది అనే సందేహం నాకు వస్తుంది , ఎన్నో రోజులుగా ఈ విషయం అడుగుదాం అనుకున్న కానీ అప్పుడు నాకు సమయం దొరకలేదు అసలు మీరు ఎలాంటి పని చేయకుండా కష్టం చేయకుండా మీకు డబ్బు ఏ రకంగా వస్తుందని’’ అడిగాడు.

కపిల్ ఇంకా మాట్లాడుతూ ‘‘మీరు తరచుగా పార్టీలంటూ,మీ భార్యతో షాపింగ్‌ అంటూ ఎప్పుడు చుసిన తిరుగుతుంటారు.అంతేకాకుండా బాలీవుడ్ సెలెబ్రిటీ లతో ఎప్పడు ఏదో గేమ్ ఆడుతూ కన్నబడుతుంటారు. ఇలా ఎప్పుడు చుసిన మీరు వీటిలోని బిజీగా ఉంటారు కదా మరి అలాంటప్పుడు మీరు పని ఎప్పుడు చేస్తారు ? డబ్బు సంపాదించడానికి మీకు టైం ఎప్పుడూ దొరుకుతుంది అని కపిల్‌ శర్మ అడిగాడు.

 

అందుకు రాజ్ కుంద్రా భార్య మరియు ప్రముఖ బాలీవుడ్ హెరాయిన్ శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా, షమితా ముగ్గురు కలిసి కడుపు పట్టుకొని నవ్వుతారు . అప్పుడు శిల్ఫా షెట్టు సమాధానం చెబుతూ ‘‘మీకు ఈ సందేహం వచ్చినందుకు చాల నవ్వొస్తుంది ,నా భర్త ఎంతగానో కష్టపడతాడు , అప్పుడప్పుడు నా భర్త అవిశ్రాంతంగా ఎన్నో గంటలు పని లోనే గడుపుతుంటాడు. అసలు నా భర్తకు రెస్ట్‌ అనే పదమే తెలీదు’’ అని జవాబు చెప్పారు.

అయితే ఈ షో జరిగి నేటికీ ఎన్నో సంవత్సరాలు గడిచింది కానీ రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత ఈ వీడియో మరోసారి సోషల్ మీడియా లో వైరల్ గా మారి తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చుసిన చాల మంది స్పందిస్తూ ‘‘కపిల్‌ శర్మ గారు అడిగిన ప్రశ్నకు ఇన్ని సంవత్సరాలకు కరెక్ట్ ఆన్సర్ లభించింది.

సినిమా ఛాన్సులు ఇప్పిస్తామని చెబుతూ అమ్మాయిలను మోసగిస్తూ వారితో అశ్లీల చిత్రాలు తీయించి వారి జీవితం నాశనం చేస్తూ అతను మాత్రం చాల విలాసవంతమైన మరియు ఖరీదైన జీవితం గడుపుతున్నాడు’’అని కొందరు రియాక్ట్ అయ్యి కామెంట్స్ పెడితే ఇంకొందరు ‘‘అవును అతను ఎందుకు కాస్త పడడు/ అమాయకులైన అమ్మాయిలను ట్రాప్ చేసి వారికి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించడానికి మరియు వారితో పోర్న్‌ సినిమాలు తీయడానికి చాల కష్టపడతాడు మరియు అమాయకులైన ఆడవారిని మోసం చేయడానికి చాలా కష్టపడుతున్నాడు’’ అంటూ ఓ రేంజ్‌లో అతనిపై విరుచుకుపడుతున్నారు నెటిజనులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *