విలువ నివ్వకుండ పని చేయించు కుంటుంటే నేను ఒక కూలి పని దానిలాగా కనిపిస్తున్నానా అంటుంది నేకెడ్ సినిమా హీరోయిన్ శ్రీ రాపాక. తనను ఒక స్టార్ హీరోయిన్ కూలిదానిల చూసిందని చెప్పుకొచ్చారు.
RGV గారు నిర్మించిన సినిమా హీరోయిన్ శ్రీ రాపాక తాజాగా ఒక యూట్యూబ్ లో నీ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తు ఒక హీరోయిన్ ద్వారా టార్చర్ అనుభవించాను అని తెలియ చేశారు.
శ్రీ రాపాక హీరోయిన్ మాత్రమే కాక పేరున్న ఫ్యాషన్ డిజైనర్ కూడా ఆమె ప్రైవేట్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన సుప్రీం సినిమా గురించి కొన్ని ఊహించలేని విషయాలు బయట పెట్టారు .సుప్రీం సినిమా హీరోయిన్ రాశి కన్నా ను చీరకట్టులో సిద్ధం చేయడానికి మూడు గంటలకే ఆమెను షూటింగ్ స్పాట్ కి పిలిచారు అక్కడ తాను ఎదుర్కొన్న అనుభవాన్ని ఈ రకంగా తెలియజేశారు.
నేను వేరే ఫ్యాషన్ డిజైనర్ లాగా ఒకరి దగ్గర నేర్చుకుని ఇండస్ట్రీకి రాలేదు కానీ నా సొంతంగా ఫ్యాషన్ డిజైనింగ్ గురించి చదువుకొని ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాను అని తెలియజేశారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్న ప్రొఫెషనల్స్ ముగ్గురు మాత్రమే ఫ్యాషన్ డిజైనింగ్ గురించి చదువుకున్నవారు ఉన్నారు భాస్కర్ ప్రభాస్ డిజైనర్,రాజేష్ పవన్ కళ్యాణ్ డిజైనర్ చివరగా శ్రీ రాపాక.
ఫ్యాషన్ డిజైనింగ్ లో మంచి ఉత్తీర్ణతను సాధించినటువంటి నన్ను మూడు గంటలకే పిలిచి హీరోయిన్ కి మేకప్ చేయమన్నారు రాజేష్ మాస్టర్. తనకు తనపై ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ ను దెబ్బతీసేట్టు తనను ఒక కూలి దాని లాగా మూడు గంటలకే పిలిచి మేకప్ చేయడం తనకు ఒక టార్చర్ పెట్టినట్టుగా అనిపించిందని చెప్పారు. రాజేష్ మాస్టర్ అయితే నువ్వు చీర కడితే నే రాషి కన్నా కట్టించుకుని బయటికి వస్తోంది అని ఆమెను బలవంతము చేశారని చెప్పుకొచ్చారు.

ఈ విషయాలు చెప్తూ ఒక వేళ ఒక ముంబై అమ్మాయి ఈ సినిమాకు ఫ్యాషన్ డిజైనర్ అయ్యుండి 3 గంటలకే వచ్చి హీరోయిన్ చీర కట్టాలని పిలిచినట్టు అయితే రాకపోయే వారు నేను తెలుగు అమ్మాయిని గనుక తెలుగు వాళ్లు అంటే చులకనగా భావించి నన్ను మాత్రం మూడు గంటల రాత్రి పిలిచి పని చేయించుకున్నారు. ఇలా చేయడం నాకు అసలు మర్యాద ఇచ్చినట్టుగా నాకు కనిపియలేదు నేను ఇంత చదువు చదివి కూలిపని చేసినట్టుగా ఫీల్ అయ్యాను అని చెప్పారు.
ఒకవేళ తాను బాధపడుతున్న విషయం రాశి కన్నా కు చెప్పాలనుకున్నా రాశి కన్నా తానొక స్టార్ గా ఫీల్ అవుతూ ఉండడంతో స్టార్స్ కి బేసిక్ గా ఉండే అహంకారం రాశికి కూడా ఉందని ఒకవేళ తన పరిస్థితి చెప్పిన నాకేంటి అన్నట్టుగా రాశికన్నా ప్రవర్తిస్తారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆ తర్వాత రాజేష్ మాస్టర్ తో సినిమాలు చేయడం తగ్గించే చేశానని చెప్పారు కానీ దిల్ రాజుగారు తాజాగా చేస్తున్న సినిమాలు ఫ్యాషన్ డిజైనర్ ప్రస్తావన వచ్చినప్పుడు సిరి ఉంది కదా ఆమెను పిలవండి అని అనడం తనకు చాలా సంతోషం కలిగించిందని అన్నారు.