తెలుగు హిందీ తమిళ సినిమాల్లో దుసుకేల్తున శ్రుతి హసన్ కెరియర్ లో ఇప్పుడు వెలిగిపోతున్న తన గతజీవితం ముండ్ల బాటపై సాగింది. దక్షిణ భారతంలో ప్రఖ్యాతి యాక్టర్ కమల్ హాసన్ కూతురైన అయినప్పటికి కష్టపడి పైకి వచ్చిన
శృతిహాసన్ తల్లి పేరు సారిక , సారిక గారి తల్లి దండ్రులు తన 4వ యేటలో విడిపోయారు.
దాంతో సారిక తల్లి దండ్రుల ప్రేమను ఒకేసారి పొందలేకపోయింది అదే సమయంలో తన కుటుంబా పరిస్థితి దారుణంగా మారింది తన కుటుంబ పరిస్థితుల వల్ల ఆమె చదువుకోలేక పోయింది పైగా కుటుంబాన్ని నడిపించడానికి తనవంతు కష్ట పడాల్సి వచ్చింది. సారిక గారు 1967 లో నాల్గవ యేటలోనే బిఆర్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన హమ్ రాజ్ అనే సినిమాలో నటించింది.
తన కెరియర్ ని ఈ రకంగా ప్రారంభించిన ఆమె తన కుటుంబ పరిస్థితి బాగు చేసుకోవడానికి స్కూల్ కి వెళ్ళకుండా స్టూడియో ల చుట్టు తిరుగుతూ సినిమాల్లో నటిస్తూ బాగు చేసుకునే ప్రయత్నం చేసింది.
ఆ రీతిగా డబ్బు సంపాదిస్తూ తనదంటూ ఒక గుర్తింపు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంపాదించుకోండి అయితే తాను ఎదుగుతున్న కొలది తనలో ఆత్మవిశ్వాసంతో పాటు ఎవరి సహాయం లేకుండా బ్రతకగలను అనే ఆలోచన కలిగింది.
దీంతో తన 21వ ఏట లో తన తల్లి ఇంటిని విడిచి కట్టుబట్టలతో ఇంటిని వదిలి వెళ్ళింది. అయితే బయటి పరిస్థితులను అంచనా వేయలేక పోయింది సినిమాల్లో ఆదరించినట్లు నిజ జీవితంలో కూడా ఆదరణ దొరకపోదా అని అనుకున్న తన ఆలోచన బైటి పరిస్థితుల వల్ల అంతమయింది.
తనకు తాను అనుకున్న పరిస్థితుల కంటే బిన్న మైన పరిణామాలు ఎదురవ్వడంతో ఏమి చేయ్యాలో పాలుపోక. నగరంలో వదిలి వేయబడిన ఒక పాత కార్ నీ తన నివాసంగా చేసుకొని ఉంది అలా సుమారు 6 రోజులు ఎవ్వరూ లేని అనాదాగ గడిపింది.
ఆ తర్వాత కొంత కాలానికి సినిమాల్లో తన ప్రస్థానం మొదలు పెట్టింది. తన జీవితంలో 21 వ సంవత్సరం నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు తను చేసిన సినిమాలు తనకు ఖ్యాతిని తీసుకుని వచ్చాయి. దాంతో తన 28వ ఏట కమల్ హాసన్ గారితో వివాహం జరిగింది వివాహానంతరం తాను సినిమాలకు దూరమైపోయింది.
సాధారణంగా ముంబై నుండి తమిళ కుటుంబానికి ఒక వ్యక్తి వచ్చిందంటే ఒప్పుకునేవారు కాదు .అలాంటి పరిస్థితుల్లో కూడా సారిక కమల్ హాసన్ కుటుంబంలోకి రావడానికి ఒప్పుకుంది. సారిక కమల్ హాసన్ లకు ఇద్దరమ్మాయిలు అక్షర మరియు శృతి వారిని కూడా సినిమా పరిశ్రమ అంటే అవగాహనతో పెంచారు.
అలా సుమారు 15 ఏళ్ల తర్వాత అంటే సారికాకు 43 ఏళ్ల వయసు వరకు కలిసుండి కమల్ హాసన్ నుండి విడిపోయింది. అలా విడిపోయిన తర్వాత తన జీవితం ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే అంటే ముంబై కి తన కూతుర్లు ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోయింది.
అయితే గతంలో తను బ్రతికినట్టుగ తిరిగి ముంబై వెళ్ళాక బ్రతకలేక పోయింది. ఇనాళ్లు సినిమాలకు దూరమై సంపాదనలేక ఉన్న సారికకు కనీసం బ్యాంక్ ఖాతా కూడా లేకుండాపోయింది చేతిల్లో చిల్లి గవ్వ లేక తన కుతుల్లిదర్నీ పెంచడం కష్టంఅయింది, తద్వారా ఏదో ఒక పని చేయాలనీ నిర్ణయించుకుంది.
అయితే తనకు ఏ పనిలో కూడా అనుభవంలేనందున తనకు తెలిసిన సినిమా పరిశ్రమను ఆశ్రయించింది. తనకు గతంలో ఉన్న గుర్తింపుతో నటించడం ప్రారంబించిన తనకు మంచి సినిమాలో నటించడానికి అవకశాలు రావటం మొదలయి పర్జానియా సినిమాలో తన నటనకు జ్యాతియ స్థాయిలో ఉతమ్మ నటి అవార్డును పొందుకొని అందరిచేత శాబాష్ అనిపించుకుంది.
తను ఎంత కష్టపడిన తన కుతురులిద్దరు సినిమాలో నటన ప్రరంబించెంత వరకు తనకు మనశాంతి లేకుండా పోయింది. తన కుతుల్లిద్దరు ప్రస్తుతం సినిమాల్లో బిజీ గా ఉంటున్నప్పటికి తను సినిమాల్లో నటించడం మానేయ్యలేదు.
ఇలా శ్రుతి హాసన్ తన కన్నా తండ్రికి దూరంఉంటూ తల్లి కష్టం తనని పోషించడానికి పడుతున్న కష్టాలను చూస్తూ పెరిగింది.