sreemukhi-shekar-master

శ్రీముఖి శేఖర్ మాస్టర్ – ఇంట్లో ఎంత రచ్చ జరిగిందో అంత బయట పెట్టిన మాస్టర్..!

News Trending

ఈ మధ్య కాలంలో బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రోగ్రామ్స్ ఎంత దరిద్రంగా తయారవుతున్నాయో మనకు తెలియని విషయం ఏమి కాదు. కేవలం షో కి టి ఆర్ పి రేటింగ్స్ పెంచడం కోసం అందులో నటించే యాక్టర్లు , యాంకర్లు మరియు జడ్జిలు ఎంత దూరమైన వెళ్తూ ఎలాంటి పనులకైనా సై అంటున్నారు.

ప్రజల వీక్నెస్ ను గమనించి నిర్వాహకులు మంచిగా వీక్షకులను పిచ్చోళ్లను చేస్తూ జేబుల్ నింపుకుంటున్నారు. అలంటి సీన్స్ పెడితేనే జనాలు చూస్తారు అంటూ సమాధానం ఇచ్చిన సందర్భాలు అనేకం. అయితే వారి షో కి మంచి వ్యూస్ రావడానికి అవి తప్ప ఇంక వేరే మార్గాలు లేవా అంటూ ప్రశ్నించే వారు కూడా ఉన్నారు.

కానీ వాస్తవానికి ఒక షో పాపులర్ అవ్వాలంటే ప్రోమో వీడియోలో తప్పకుండ ఏదైనా గొడవ అయినా ఉండాలి లేదా రొమాన్స్ అయినా ఉండాలి. అందుకే వేరే ఆలోచనలు లేకుండా ఇవే వేరు వేరు వ్యక్తులతో ప్రయత్నిస్తున్నారు. యాంకర్ రష్మీ మరియు సుధీర్, ఇమ్మానుయేల్ మరియు వర్ష, అనసూయ మరియు ఆది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ తరగదు. అయితే వాళ్ళ కెమిస్ట్రీ బాగా క్లిక్ అయ్యి ఆ షోకి మంచి రేటింగ్లను తెచ్చిపెట్టింది. అయితే ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు స్టార్ మా లో ప్రసారం అయ్యే కామెడీ స్టార్స్ అనే షో యొక్క నిర్వాహకులు.

sreemukhi-shekar-master

ఈ షో లో యాంకర్ శ్రీముఖి మరియు శేఖర్ మాస్టర్ ల మధ్య కెమిస్ట్రీ మొదలయ్యింది . ఈ మధ్య వీరిద్దరూ కూడా బాగానే కలిసి షోలలో కూడా పలుగొంటున్నారు. వారు ఆమధ్య ఒక షో లో చేసిన రచ్చ మాములుగా లేదు. ఆ ప్రోగ్రాంలో శ్రీముఖి శేఖర్ మాస్టర్ కి స్ట్రాంగ్ కిస్ పెట్టింది.

sreemukhi-shekar-master

అప్పట్లో ఆ వీడియో సోషల్ లో తెగ వైరల్ అవుతూ చక్కర్లు కొట్టింది, చాల మంది వ్యూస్ కోసం ఇలాంటి పనులు ఏంటి అని విమర్శించారు. అయినప్పటికీ వారికి టి.ఆర్.పి ముఖ్యం అయినప్పుడు ఆ కామెంట్స్ ఎందుకు కనిపిస్తాయి అంటూ వ్యంగంగా కూడా కామెంట్స్ చేసిన వారుకూడా లేకపోలేదు.

అయితే వారి ఈ వీడియోను ఉపయోగించుకొని ఇప్పుడు కామెడీ స్టార్స్ అనే షో నిర్వాహకులు వారి టి.ఆర్.పి ను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు.అయితే ఇటీవలే వచ్చే వారం రోజు ప్రసారం అవ్వబొయె వారి షో కి సంబంధించిన ఒక ప్రోమో వీడియోని సోషల్ మీడియా లో విడుదల చేసారు.

అందులో ఫ్రెండ్షిప్ డే రోజు స్పెషల్ గా బాబు మోహన్ మరియు కోట శ్రీనివాస్ రావు లను స్పెషల్ గెస్ట్ లు గా ఆహ్వానించారు. అయితే ఆ షో లో అవినాష్ శ్రీముఖి శేఖర్ మాస్టర్ కి ముద్దు పెట్టిన విషయం గుర్తుందా.? అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అని చెప్తాడు. అందుకు శేఖర్ మాస్టర్ ఆవు ఆ వీడియో వైరల్ అయ్యింది తర్వాత ఇంట్లో నాకు ఫీవర్ కూడా వచ్చింది అంటాడు. అంటే ఇంటికి వెళ్ళాక అతని భార్య తో గొడవ జరిగిందని ఇండైరెక్ట్ గా చెప్పాడు.

శ్రీముఖి : ‘ప్రదీప్ ఐ లవ్ యు

హద్దులు దాటిన శ్రీముఖి

శ్రీముఖి, శేఖర్ మాస్టర్ పర్సనల్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *