star-heroine-rekha

స్టార్ హీరోయిన్ రేఖను చెప్పుతో కొట్టడానికి చెప్పు ఎత్తిన వ్యక్తి ఎవరో తెలుసా.

News

సినీ పరిశ్రమలో రిలేషన్స్ ఎప్పుడు కూడా ఆసక్తికరంగ ఉంటాయి ముఖ్యం గ బాలీవుడ్ ఇండస్ట్రీ లో అయితే ఉత్కంఠ బరితం గా ఉంటాయి. ఎవరు ఎవర్తో రిలేషన్స్ లో ఉన్నారు అనే విషయాలు కొన్ని సార్లు ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి.ఒక సినిమాలో నటిస్తు అభిప్రాయాలు , మనుసులు మారుతుండటం అది మెల్లగా ప్రేమలో పడేలా చేయడం ఈ విధంగ ఎందరో హీరో హీరోయిన్ లు ప్రేమలో పడ్డారు మరియు కొంత మంది వివాహం కూడా చేసుకున్నారు.

సరిగ్గా 40 యేండ్ల కిందట బాలీవుడ్ ప్రపంచం లో ఆసక్తి కలిగించే లవ్ ట్రాక్ ఉంది అంటే అది అప్పటి హీరోయిన్ రేఖ గురించే. ఆ కాలం లో ఉత్తమ నటిగా ఎంతో మంది అభిమానాన్ని ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. కానీ ఆమె గురించి మీడియా లో ఆమె లవ్ ట్రాక్ ల గురించే ఎక్కువుగా వార్తలు వచ్చేవి. దక్షిణాదిలో ప్రక్యత వ్యక్తి జెమిని గణేశన్ కుతురుగా జన్మించిన ఈమె దక్షిణ భారతీయురాలై ఉండి పూర్తి భారతదేశం ఆమె వైపు చూసేలా చేసుకుంది. అప్పట్లో హీరో వినోద్ ను ప్రేమించి వైరల్ గ మారింది.

star-heroine-rekha

66 ఏళ్ల అందగత్తె రేఖ చలన చిత్ర పరిశ్రమలో తన దైన ముద్ర వేసింది కానీ తన వ్యక్తి గత జీవితంలో విఫలమయింది. హీరో వినోద్ మోహ్రా తో పీకల్లోతు ప్రేమలో పడ్డారు వీరిద్దరూ ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకున్నారు కానీ మోహ్ర కుటుంబం రేఖను కోడలుగా చేసుకోడానికి ఒప్పుకోలేదు వినోద్ తల్లి వీరి బందన్ని బలంగా వ్యతిరేకించడంతో. వీల్లిదరు తమ కుటుంబాలకు తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

అలా వివాహం అయిన కొంత కాలానికి వినోద్ రేఖలు తమ ఇంటికి వెళ్లగానే వినోద్ తల్లి రేఖను చెప్పుతో కొడ్తనంటు ఆమె పైకి చెప్పు ఎత్తిందట దీంతో రేఖ తనకు ఘోర అవమానం జరిగిందంటూ ఏడ్చుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయారు.

దీన్ని రేఖ చాలా సీరీస్ గా తీసుకొని మనం కలిసి ఉండలేమని నిర్ధారించుకొని వీడిపోయారట. ఆ తర్వాత 1990లో ప్రముఖ వ్యాపార వేత ముకేష్ అగర్వాల్ ను పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్ళైన ఏడు నెలల్లోనే ముఖేష్ ఆత్మహత్య చేసుకున్నారు ఆ తర్వాత ఆమె మళ్లీ పెళ్లి చేసుకోలేదు .ఈ విధంగా ఆమె రీల్ లైఫ్ లో ఎదిగిన రీల్ లైఫ్ లో ఫెయిల్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *