Sudheer deepika

‘వద్దన్నా ఇంటికి వస్తాడు..’ సుడిగాలి సుధీర్ పై దీపికా సంచలన వ్యాఖ్యలు.!

News Trending

ఏమాత్రం అంచనాలు లేకుండా బుల్లితెర పై ప్రవేశించి . చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్నావారిలో ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ గారు ఒకరు. జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అతడు అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ స్టార్ డమ్ ను అందుకున్నాడు.అదే సమయంలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫలోయింగ్ ను సైతం దక్కించుకున్నారు.

టెలివిజన్ రంగం లోనే కాకుండా .వెండితెరపైనా తెగ సందడి చేస్తూ సత్తా చాటుతున్నాడుతను.తెలుగు రాష్ట్రంలో స్టార్ గా వెలిగిపోతున్న సుడిగాలి సుధీర్ గారు.తన వ్యాపార శైలితో తరచూ వార్తల్లో నిల్లుస్తునే ఉన్నాడు .ఈ నేపథ్యం లో తాజాగా ఈ యంగ్ కమెడియన్ పై సోషల్ మీడియా సెలబ్రెటీ దీపిక పిల్లి సంచలన ఆరోపణలు చేసింది .ఆ సంగతులెంటో చూద్దాం పదండి.వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఢీ షో లో భాగంగా సుధీర్ ఒక స్కిట్ చేసాడు.

అందులో సుధీర్ పల్లెటూరి సర్పంచ్ గా చేయగా రష్మీ , దీపికలు పల్లెటూరి అమ్మాయిలు గా నటించారు. అయితే ప్రదీప్ ని ఆ స్కిట్ లో భాగంగా దీపికా ఇంటికి రమ్మంటుంది. అందుకు వెంటనే ఇన్ని ఏళ్ల నుండి నన్ను ఎప్పుడైనా ఇంటికి పిలిచావా.? అంటాడు. అందుకే దీపికా మిమ్మల్ని వద్దన్నా వస్తారు కదండీ అంటుంది.

మేజిక్ లు చేసుకుంటూ తన కెరీర్ ను అరంభించుకున్నరు సుధీర్ గారు.ఈ క్రమం లోనే ఎన్నో టీవీ ఛానెల్స్ లో కొన్ని కార్యక్రమాలు చేశాడు. ఆ సమయంలోనే జబర్దస్త్ దృష్టిలో పడి ఆ షోలో ఆర్టిస్ట్ గా అడుగెట్టడు. అలా అందులో చేస్తున్న సమయంలోనే అసాధారాణమైన టాలెంట్స్ తో అందరినీ అక్కటుకున్నడు. ఫలితంగా మామూలు ఆర్టిస్ట్ నుంచి టీమ్ లీడర్ గా ప్రమోషన్ నూ కూడా ఆదుకున్నా డు .

అప్పటినుండి గెటప్ శ్రీను,రామ్ ప్రసాద్, సన్నీలతో కలిసి అధ్బుతమైన స్కిట్ లతో అలరిస్తున్నాడు.తద్వారా తెలుగు రాష్ట్రం లో ఎనలేని ఫ్యాలోగింగ్ నూ సంపాదించుకున్నాడు సుధీర్.సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై కామెడీ ని పండిస్తూ టాప్ కమెడియన్ గా కొనసాగుతున్న సుడిగాలి సుధీర్.

అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘ రేస్ గుర్రం’,’బ్రదర్ ఆఫ్ బొమ్మాళి,’సర్దార్ గబ్బరసింగ్’,’ బంతిపూల జానకి’ సహా కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించాడు. ఆ తర్వాత హీరోగా మారాడు.ఈ క్రమంలోనే అతడు లీడ్ రోల్ లో చేసిన’సాఫ్టవేర్ సుధీర్ ‘, త్రీమంకీస్,మాత్రం ఘోరంగా నిరాశ పరిచాయి .

అయినప్పటికీ ప్రస్తుతం ఈ యంగ్ టాలీవుడ్ గాయ్’ కాలింగ్ సహస్ర’,’ గాలోడు,వంటి చిత్రాల్లో హీరోగా చేస్తున్నాడు.బుల్లితెర పై ఆల్ రౌండర్ గా పేరొంది స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. అంతే కాదు,ఆయన పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని జరిగిన ప్రచారం తో ఎనలేని క్రేజ్ నీ తెచ్చుకున్నాడు.

Sudheer deepika

దీనికితోడు,ఎదో ఒక యాంకర్ తో సుధీర్ ప్రయాణం సాగిస్తున్నాడు అని వచ్చిన పుకార్లతో పాటు జబర్దస్త్ స్కిట్ లో అతడు చేసే పాత్రల వల్ల ప్లేబాయ్ అనే బిరుదు ని కూడా అందుకున్నాడు. దీనివల్ల పలుమార్లు విమర్శలు కూడా ఎదుర్కొన్నాడతను. కమెడియన్ గా జబర్దస్త్ షోలో సత్తా చాటుతూ.. బుల్లితెర మొత్తంగా హవాను చూపిస్తున్న సుడిగాలి సుధీర్.ఆ మధ్య ‘పోవే పొర’ షో తో యాంకర్ గానూ మారాడు.అందులోనూ తన మార్క్ ను చూపించి ఆకట్టుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *