యాంకర్ సుమ అంటేనే ఒక సందడి ఆమె పెద్ద చిన్న అనకుండా అందరితో సరదాగా ఉండటం దేవుడు ఇచ్చిన వరం. ఈ వరంతోనే సుమ కొన్ని షో లకు సక్సెస్ ఫుల్ యాంకర్ అయ్యారు. ముఖ్యం గా స్టార్ట్ మహిళ తర్వాత తనకి అంతే సక్సెస్ ఇచ్చిన షో క్యాష్. ఈ షో ద్వారా సెలబ్రెటీల ద్వారా గేమ్స్ అడిస్తు పండుగ వాతావరణం క్రియేట్ చేస్తుంది.
వచ్చే వారం క్యాష్ 175 ఎపిసోడ్ ప్రసారం కానుంది ఈ స్పెషల్ ఎపిసోడ్ కి సంగీత ప్రముఖులు అర్.పి. పట్నాయక్ , ఎస్వీ కృష్ణారెడ్డి , కళ్యాణీ మాలిక్, రఘు కుంచె లను ఇన్వైట్ చేశారు. వీరందరితో సుమ సరదాగా ఉంటూ సెటైర్ లు వేస్తూ షో అంత సరదాగా మార్చేసింది.
సంగీత ప్రముఖులు అందరు ఉన్నందున సుమ పాటల కచేరీ పెట్టింది. ఈ సరదా కచేరీ సందర్భంగా వచ్చిన సెలబ్రిటీ లు నా శిష్యులే అంటూ బిల్డప్ ఇచ్చింది. తకిట తకిట అని బ్రహ్మానందం కింగ్ సినిమాలో పాడి నట్టు పాడి అల్లరి చేసింది. ఆ తర్వాత సినిమా తన రాగంతో అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకు అనే పాట పాడింది సుమ పాడుతూ ఉండగా పట్నాయక్ గారు పాట అందుకొని పూర్తి చేశారు ఆ తర్వాత సుమ న శిష్యుడు బాగా పడదు అంటూ కన్నీరు పెట్టుకున్నట్టు నటిస్తు ఓవర్ యాక్షన్ చేసింది.

సుమ ఇట్లా కామెడీ చేస్తుండగా హార్మోనియం తెరువకుండ వాయించడం సుమ దగ్గరే నేర్చుకున్నాను అంటూ సెటైర్ వేశాడు పట్నాయక్.
అందుకు రివర్స్ కౌంటర్ వేస్తూ సింగర్లు ఫంక్షన్ లో మైక్ ఆన్ చేయకుండా పాడి నట్టు నటించగ లేనిది నేను వాయించలేన అంటూ పట్నాయక్ గారి పై పంచ్ నీ తిప్పి కొట్టింది. అయితే అక్కడ ఉన్న కొంత మంది లైవ్ లో ఉండి ఏం మాట్లాడుతూ న్నావు సుమ అంటూ సుమను మందలించారు ఇక ఈ సీన్ ముసిక్ తో కవర్ చేశారు. కానీ సుమ మాటలతో సింగర్ ల పరువు పోయి తాము ఇంత కాలం దాచేసిన సీక్రెట్స్ ను బైట పెట్టేశింది అంటూ ఆమె ప్రవర్తన పైన మండి పడుతున్నారు.