surekha-vani-latest-updates

రోజు రోజు కీ తన అందంతో… తరిగిపోతున్న సురేఖ వయసు

Trending

బిగ్ స్క్రీన్ పై తలుక్కుమంటున్న సురేఖ వాణి తన చక్కని అందంతో పాటు ఆకర్షించే నటనను సొంతం చేసుకుంది. ఆర్టిస్ట్ గా సురేఖవాణి టాలీవుడ్ లో చాలా పాపులర్, ఆమె వెండితెర పై వేసే పాత్రలతో తన ఇమేజ్ని సోషల్ మీడియాలో బిల్ట్ చేసుకుంది. ఆమె హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ రచ్చ చేస్తుంది. తెర పై చీరకట్టులో సంప్రదాయంగా కనిపించే ఆమె సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ గుప్పిస్తోంది. ఆ మధ్య లో బికినీ వేసుకుని స్విమ్మింగ్ పూల్ లో దిగి తన అందాల ప్రదర్శన చేసింది ఆ ఫోటో చాలా రోజులు వైరల్ అయింది. తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది, ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్ళు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఆమెను కుటుంబ పాత్రలో చూసిన ఫ్యామిలీ ప్రేక్షకులు మాత్రం ఈ ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ చేస్తున్న పాత్రలు పెద్ద హీరోల సినిమాల్లో వస్తాయి ఇలాంటి ఫోటో షూట్ ల ద్వారా సురేఖవాణి సినిమాల్లో గ్లామర్ పాత్రలతో చక్కటి అభినయంతో ఆఫర్స్ అందుకుంటుంది . చాలా సినిమా లో పిన్ని పాత్రలో ఆంటీ పాత్రలో నటిస్తుంది కానీ సోషల్ మీడియాలో తన కూతురు తో కలిసి దిగిన ఫొటో లో గ్లామర్ గా రెచ్చిపోతుంది .

ఇక ఆమె ఫోటోలను చూసి కుర్రకారులు వాళ్ళ ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తున్నారు. గతం లో అక్క, వదిన పాత్రలకు కొందరు యాక్టర్స్ పరిమితంగా ఉండే వారు కానీ ఇప్పుడు మాత్రం పలువురు బ్యూటీస్ ఇలాంటి రోల్స్ లో కూడా తమ టాలెంట్ ని చూపించేస్తున్నారు.

తెలుగులో ఇలా అక్క వదిన పాత్ర లో మెరుపులు మెరిపించే వారిలో సురేఖవాణి కూడా ఉంటుంది ఈమె సినిమాల్లో ఎప్పుడూ సంప్రదాయం అయిన మహిళగా కనిపిస్తుంది కానీ రియల్ లైఫ్ లో ఇలా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు

surekha-vani-latest-updates

అడపా దడపా హీరోయిన్ కి అమ్మగా నటించేందుకు కూడా అభ్యంతరాలు చెప్పిన సురేఖవాణి ఇప్పుడు హాట్ అవతారం లోకి మారిపోయి రీసెంట్ గా ఈమె సమ్మర్ వెకేషన్ కు వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది సురేఖ వాణి ని ఈ గెటప్ లో ఆమె ఎప్పుడూ చూడని ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు బికినీ వేసుకుని ఫుల్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోని షేర్ చేసింది.

సురేఖవాణి చిన్న షార్ట్ లో కూడా ఎంజాయ్ చేస్తున్నా అని తన అభిమానులకు చూపించింది ఈ హాట్ ఆంటీ సినిమా లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా టీనేజ్ అమ్మాయి ఉన్న కూడా ఇంత హాట్ గా కనిపించడం ఇదే ఫస్ట్ టైం మరి మీరేమంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *