నటి సురేఖ వాణి కూతురు..! అంత హీరోయిన్ అవ్వడానికేనంటా..వైరల్ అవుతున్న ఫోటోలు

Movie News News

నటి సురేఖా వాణి గురుంచి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు . ఈమె వరుసగా ఎన్నో సినిమాలు చేస్తూనే ఉంది. అయితే ఈ మధ్య ఆమె మూవీస్ లో కంటే సోషల్ మీడియాపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంది.ఆమె చేసేది చిన్న చున్న కారెక్టర్ రోల్స్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్‌కు ఉండే ఫాలోయింగ్ ఈమెకు మాత్రమే సొంతం. పైగా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ 40 ప్లస్‌లోనూ కుర్రాళ్లకు మతులు చెడగొడుతుంది నటి సురేఖా వాణి.

ఆమె కూతురు సుప్రీత తల్లి బాటలోనే నడుస్తూ ఆమె కూడా ఇదే చేస్తుంది. ఆమె తల్లితో కలిసి చేసే హాట్ హాట్‌గా డాన్సులు సోషల్ మీడియాలలో పోస్టు చేస్తూ తాను కూడా హీరోయిన్ మెటీరియల్నే అని మాటిమాటికి అందరికీ గుర్తు చేస్తూ ఉంటుంది. దానికి తోడు సురేఖా వాణి కూతురు సుప్రీత తన అభిమానులతో టచ్ లొనే ఉంటూ ఎప్పటికపుడు లైవ్ లో నెటిజన్లతో మాట్లాడుతూనే ఉంటుంది.

అయితే ఈ మధ్యే తన పర్సనల్ లైఫ్ లో జరిగిన వ్యక్తిగత విషయాలను కూడా వాళ్లతో పంచుకుంది. సుప్రీతా తన తండ్రి మరణం విషయం గురుంచి లైవ్ లో ఎమోషన్ అయ్యారు.  సురేశ్‌ తేజ సురేఖా వాణి భర్త అనారోగ్యంతో 2019లో చనిపోయారు. ఈయన కూడా ఇండస్ట్రీలో వర్క్ చేసాడు.కొన్ని సీరియల్స్‌కు డైరెక్టర్గా పని చేసాడు.అయితే ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌ లో లైవ్‌‌లోకి వచ్చిన సుప్రీత ఆమె తండ్రి మరణం గురించి చెప్పుకొచ్చింది,ఇంకా ఆ రోజు జరిగిన విజేషయాలను గుర్తు చేసుకుంది.

తన తండ్రి తో ఆమెకి చాలా మంచి రిలేషన్‌ ఉండేదని చెప్పుకొచ్చింది.తన నాన్న గారితో కలిసి ఎంతో అల్లరి చేసేదాన్ని అంటూ భావోద్వేగానికి గురి అయిపోయింది సుప్రీత. ఆమె ఇంకా మాట్లాడుతూ తన నాన్న చనిపోయిన రోజు కూడా ఏం జరిగిందో వివరించింది. సుప్రిత నాన్న గారికి ఎక్కువగా నడిచే అలవాటు ఉండేదట,అయితే ఒకసారి ఎందుకో ఎక్కువ నొప్పి రావడంతో డాక్టర్‌ను కలిస్తే ఇన్‌ఫెక‌్షన్‌ అయ్యిందని చెప్పింది.

దాంతో అతనికి సర్జరీ చేయాలని అంతేకాకుండా కాలి వేళ్ల తీసేయ్యాల్సి ఉంటుందని చెప్పారట. సర్జరీ చేసిన కూడా మళ్లీ కొన్ని రోజులకు ఇన్‌ఫెక్షన్‌ మరీ ఎక్కువ అయిందని తెలిపింది.తర్వాత ఆయనకు హార్ట్‌ అటాక్‌ వచ్చిందని హాస్పిటల్ తీసుకెళ్లే లోపే అతను చనిపోయారు అంటూ సుప్రీత ఎమోషనల్‌ అయిపోయింది.అయితే విషయాలన్నీ అమ్మ కూడా ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదని చెప్పింది. కానీ తన తండ్రి తమ మధ్య లేడనే వార్త ఇప్పటికీ తమను బాధ పెడుతూనే ఉంటుందని గుర్తు చేసుకుంది సుప్రీత.

ఇదిలా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో కి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి సుప్రిత అన్నీ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది సుప్రీత. ఈ ఫోటోలు ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి.


ఇవి కూడా చదవండి 

వామ్మో ! గూగుల్ లో సురేఖ వాణి కూతురు అవి వెతుకుతుందంటా

సుప్రిత వార్నింగ్ :  నడి రోడ్డు లో బట్టలు విప్పాలి..!

సుప్రీత – వర్షంలో అలా చేస్తుంది అని ఎవరు ఊహించలేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *