Swetha reddy pawan kalyan Poonam kaur

పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ శ్వేతా రెడ్డి

News

ఏపీ ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయాల్లో ఇటు చిత్ర పరిశ్రమ లో గొప్ప అలజడి లేపింది. ఈ అలజడి పిల్ల గాలి ల ప్రారంభం అయి ఇప్పుడు తుపానుగా చెల రేగింది.

తాజాగా జరిగిన ఎంపీటీసీ ఓట్ల పలితలను బట్టి ఏపీ ప్రజలలో ప్రభుత్వం అంటే నమకం కనిపిస్తూ ఉంది అదే రీతిగా సినిమా తెరను భారీ అభిమానులతో ఏలుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్.. అయితే తాజా పరిణామాలతో తమ అభిమానుల మద్దెలో తమే చిచ్చు పెట్టుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు జగన్ ప్రభుత్వాన్ని అభిమానించే వారు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకం గా కౌంటర్ ఇస్తు మాట్లాడుతూ ఉన్నారు. ప్రారంభంలో కెలవం మంత్రులు మాత్రమే కౌంటర్స్ ఇచ్చారు కానీ ఇప్పుడు సినిమా రంగం లోని కొంత మంది స్పందించే సరికి ఈ విషయం గొప్ప పెనుగలిల మారింది. వీరిలో ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి గారు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

పోసాని పవన్ కళ్యాణ్ గురించి బైట పెట్టిన విషయాలకు భరీగా స్పందించిన అభిమానులు పోసాని బెదిరిస్తూ చంపేస్తామంటూ వర్నింగ్లు ఇస్తున్నారు అంటూ పోసాని మీడియా ద్వారా తను చనిపోతే పవన్ కల్యాణే కారణం అని తెలియ చేశారు.

పోసాని పవన్ కళ్యాణ్ పూనం కౌర్ ల మద్దెలో జరగిన విషయాన్ని బైట పెట్టేసరికి.. పోసాని సపోర్ట్ ఇవ్వడానికి శ్వేతా రెడ్డి ముందుకు వచ్చారు. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రజలలో మరియు అభిమానులలో గందర గోళం సృష్టించింది.
పవన్ కళ్యాణ్ బీజేపీ కి మద్దతు ఇస్తున్నారు అనే సంగతి తెలిసిందే అయితే బీజేపీ పార్టీ కి సంబందించిన శ్వేతా రెడ్డి ఇలా పవన్ వ్యతిరేకంగా మాట్లాడే సరికి ప్రజలు కంగుతిన్నారు.

పోసాని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూ అడ పిల్లలకు న్యాయం , భద్రత , సాధికారత , మరియు వారి మనం గురించి మాట్లాడే నీవు పూనం కౌర్ కి ఎందుకు అన్యాయం చేశావో చెప్పు ఆమెను పెళ్లి చేసుకుంటాను అంటూ కడుపు చేసి ఆ తర్వాత అబార్షన్ చేయించి డబ్బిచి తనను మళ్ళీ సినీ పరిశ్రమలో కనిపించకుండ తొక్కేసావ్ అంటూ పవన్ పైన సంచలనంగా మాట్లాడిన పోసాని మాటలకు తన పూర్తి మధతు తెలియ జేసింది యాంకర్ శ్వేతా రెడ్డి.

Swetha reddy pawan kalyan Poonam kaur
Swetha reddy pawan kalyan Poonam kaur

బీజేపీ లీడర్ అయ్యిండి పవన్ కు వ్యతిరేకం గా మాట్లాడే సాహసం చేసిన శ్వేతా రెడ్డి పవన్ అభిమానుల పైన భయంకరం గ విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ పూనం కౌర్ ని నమ్మించి మోసం చేసిన సంగతి అందరికి తెలుసు. తెలిసుండి కూడా పవన్ అభిమానులు రచ్చ చేస్తున్నారు అంటూ విమర్శించారు. నిజాలు చెప్తే నారుకుతం అని బెదిరిస్తార అయితే అలా ఎంత మందిని నారుకుంటు పోతారు అంటూ ఫైర్ అయింది. ఈ సందర్భంగా లో పోసాని గారి వ్యాఖ్యలకు మద్దతిస్తు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు .

పోసాని గారు చెప్పిన విషయాలు వందకు వందశాతం నిజం పవన్ కళ్యాణ్ గారు పూనం కౌర్ కి డబ్బులు ఇచ్చి సెటిల్ చేసి తన తప్పును తుడ్చేస్కున్నాను అనుకుంటున్నాడని. దమ్ముంటే పూనం కౌర్ కు చేసిన అన్యాయం గురించి తనను తాను ప్రశ్నించుకోవాలి అని అన్నారు ఇవేవీ చేయకుండా నిజాలు మాట్లాడిన వారిని చంపేస్తాం పొడిచేస్తాం నరికేస్తాం అనే అభిమానులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని.

చంపేస్తామని బయలుదేరిన నీ అభిమానులు ఇలా నిజం మాట్లాడిన ఎంతమందిని నరికేస్తా రో చెప్పాలని పవన్ కళ్యాణ్ పైన విరుచుకు పడ్డారు.

అవును బిజెపి మిత్ర పక్ష పార్టీ జనసేన అయ్యుండొచ్చు అయితే ఎంత మిత్రపక్షమైన తప్పు చేస్తే చూస్తూ ఊరుకోం కచ్చితంగా ఎండగడతం తప్పు చేసే ఎవడైనా సమాధానం చెప్పి తీరాల్సిందే అని అన్నారు తప్పు తమ వైపు ఉన్న సమర్ధించుకునే పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి భక్తి లో ఉన్నారని అది వదిలి కొంచమైన దిమాక్ పెట్టి ఆలోచించాలని అని సూచించారు.

ప్రతిసారి ధైర్యంగా ముందుకు వచ్చి నిజాలు చెప్పిన వారిని చంపేస్తామంటూ బెదిరించి బ్రతికున్నా జీవచ్ఛవం గా చేశారు ఈ పిచ్చి అభిమానులు అంటూ ఆర్జివి నరికేశారు , శ్రీ రెడ్డి నీ నరికేశారు ఇప్పుడు పోసానిని చంపేస్తారా ఇలా బెదిరించి ఎంత మంది నోర్లు ముయిస్తారు .

పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ పట్ల చేసిన ఘనకార్యం అందరికీ తెలుసు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి పనికిరాకుండా చేశాడని అని అంటూ పూనం కౌర్ గతంలో మాట్లాడిన ఒక వీడియోను బయట పెట్టింది. అయితే ఆ వీడియో చూసిన అభిమానులు ఈ వీడియో 2018లో బయటకు వచ్చిందని ఇది ఇప్పటిది కాదు అంటూ శ్వేతా రెడ్డి కి రివర్స్ కౌంటర్ వేసిన.

ఆ కౌంటర్కు స్పందిస్తూ ఆ వీడియో పాతదే అయినప్పటికీ ఆ వీడియోలో ఉన్న త్రివిక్రమ్ అబద్ధం కాదు తన బాధ చెప్పుకున్న పూనం కౌర్ కూడా అబద్ధం కాదు. ఆ వీడియో ఎంతో పాతది అయితే ఏంటి దాంట్లో ఉన్నది వాస్తవం కాకుండా పోతుందా. పూనమ్ కౌర్ ఆ వీడియోలో నేను పవన్ కళ్యాణ్ గురించి మంచిగా మాట్లాడిన టీవీ ఛానల్స్లో నన్నొక డాష్ గా చిత్రీకరిస్తున్నారని తన బాధను వ్యక్తం చేసింది.

ఆ వీడియోలోని విషయాన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పిల్లి బిత్తిరి బ్యాచ్ గా పిలుస్తూ మీలో ఎవరికైనా పూనం కౌర్ లాంటి చెల్లో కూతురు ఉంటే తాను మోసపోతుంటే చూస్తూ ఊరుకుంటారా. లేదు మా అభిమాన హీరో నే చేశాడు కదా అనుకోని వదిలేస్తారా. నిజంగా నీకు దిమాక్ ఉంటే బాధ్యతగల కుటుంబంలో జన్మించి ఉంటే ఎలా రియాక్ట్ అవ్వరు, నిజాన్ని నిర్భయంగా బయటపెట్టిన పోసాని కి నేను సపోర్ట్ చేస్తాను అంటూ మాలాగా నిజం మాట్లాడిన వారిని చంపేస్తాం అని బ్లాక్ మెయిల్ చేస్తున్న మీలాంటి వాళ్ళను చాలా మందిని చూశాం అంటూ.

చివరగా చిరంజీవి గారి ప్రస్తావన ఎత్తి మీ తమ్ముడికి చెప్పండి ఎలా నడుచుకోవాలో ఎలా మాట్లాడాలో అని. మీ తమ్ముడికి చెప్పండి నీకు చేతనైతే రాజకీయాలు నడుపు లేదంటే పార్టీని అమ్మేసి ఇంట్లో కూర్చో మని , రాజకీయాల్లో ఉంటే ఇలాగే అడుగుతారు ఇలాగే కడుగుతారు ఈ విషయం లో మీ అనుభవాన్ని చెప్పండి అంటూ సంచలన కామెంట్లు చేసింది శ్వేతా రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *