tamannaah bhatia

బెడ్ ఎప్పుడు నీకోసం సిద్దం గా ఉంటుంది … బెడ్‌పై పడుకుంటే ఎవ్వరూ అడగరు… అంటు సంచలన పోస్ట్ చేసిన తమన్నా.

Trending

తెలుగు మరియు తమిళ చిత్రాలలో దుసుకేల్తున్న నటి తమన్నా భాటియా , నటనతో పాటు పలు టీవీ షో లలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూన్నారు , తన అందానికి మిల్కీ బ్యూటీ గా టైటిల్ సొంతంచేస్కున్నారు .ఎంతో మంది కొత్త హీరోయిన్ లు రోజు రోజుకు ఎంట్రీ ఇస్తున్న తన రాజి పడనటువంటి నటనతో ఆఫర్లు అందుకుంటు ట్రెండ్దింగ్ లో ఉంటుంది,తనకు ఉన్న క్రేజ్ వల్లే అంతర్జాతీయంగా మంచి సక్సెస్ ఫుల్ షో మాస్టర్ చెఫ్ కార్య క్రమాని తెలుగులో నిర్మించగ యంకర్ గా తమన్నాను ఎన్నుకున్నారు అయితే ప్రస్తుతము ఆ షో దారుణంగా ఫ్లాప్ దిశగా వెళ్తుంది.

షోలు మాత్రమే కాకుండా సినిమాలతో బిజీ గా ఉంటున్న తమన్నా మాస్ట్రో సినిమా ద్వార విల్లన్ రోల్ చేసి తన నటన మరోరుపాన్ని కనుపరిచారు. అలాగే గతంలో వెంకటేష్ వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కాంబినేషన్ లో వచ్చిన మంచి కామెడీ ఎంటర్టైనర్ F2 సినిమాకు సీక్వెల్ గా F౩ షూటింగ్ జరుపుకుంటుంది , వచ్చే ఏడాదిలో విడుదలవుతుండగా సినిమా షూటింగ్ జోరుగా కొనసాగుతుంది , అందుకొరకు కొన్ని సార్లు షూటింగ్ మిడ్ నైట్ వరకు సాగుతుందట, అందుకే షూటింగ్ తర్వాత తమన్నా అలిసి పోతున్నారట.

tamannaah bhatia
tamannaah bhatia

ఎల్లపుడు సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటున్న తమన్నా. తను అలిసిపోయిన సంగతి ఇలా పంచుకున్నారు , లేట్ నైట్ షూటింగ్ తర్వాత నిద్ర కోసం ఆరాట పడుతున్నప్పుడు , బెడ్ ఎలాంటి ప్రశ్నలు అడగదు , బెడ్ ఎంతో వెచ్చగా సున్నితంగా ఉంటుంది , బెడ్ ఎప్పుడు నీకోసం సిద్దం గా ఉంటుంది , అంటూ బెడ్ గురించి తమన్నా తన సోషల్ మీడియా లో పంచుకున్నారు.
ప్రస్తుతం ఈ ప్పోస్ట్ నేటింటిలో చెక్కర్లు కడుతూ ఉంది.

Leave a Reply

Your email address will not be published.