tejaswi-madivada

‘పానీపూరి అమ్ముకునేవాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్న..’ తన పర్సనల్ విషయాలు చెప్పి అందరిని షాక్ కు గురి చేసిన తేజస్వి..

Uncategorized

ఐస్ క్రీమ్ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించిన హాట్ బ్యూటీ తేజస్వి గురించి తెలిసిందే. ఎన్నో బిల్డ్ రోల్స్ లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను ఆమె సంపాదించారు. సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు అనే సినిమా తో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన తేజస్వి తర్వాత ‘లవర్స్’, ‘మనం’, ‘హార్ట్ ఎటాక్’ వంటి సినిమాల్లో నటించింది.

అంతే కాకుండా ఆమె బిగ్ బాస్ 2 లో కాంటెస్టెంట్ గా కూడా చేసింది. ఆమె సంపాదించిన ఇమేజ్ ను ఒక రకంగా బిగ్ బాస్ హౌస్ లో కోల్పోయింది అని చెప్పొచ్చు. బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ తో గోడలు మరియు సామ్రాట్ తో ప్రేమ వ్యవహారం ఆమె ఇమేజ్ ను డ్యామేజ్ చేసాయి.

ఆమె బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత బుల్లితెర పైనే అవకాశాలు వచ్చాయి తప్ప సినిమాల్లో ఒక్క అవకాశం కూడా ఆమె సంపాదించలేకపోయింది. ఆమె ఇమేజ్ ఫేడ్ ఔట్ అవ్వడం మూలంగా ఆమె ఇక సోషల్ మీడియానే నమ్ముకుంది. అందులో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ తన అభిమానులతో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ ఉంటుంది.

అలా ఆమె ఇటీవల తన చిన్ననాటి విషయాన్ని బయటపెట్టింది. అదేంటంటే “చిన్నప్పుడు పాని పూరి అమ్మేవాని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ నేను పెరుగుతున్న కొద్ది ఆ ఆలోచన మనుకున్నాను.ఇప్పుడు అసలు పెళ్లే అవసరం లేదని ఒక అభిప్రాయానికి వచ్చాను” అని ఆమె అంటు ఒక పాని పురి బండితో దిగిన ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఆమె చేసిన ఈ పోస్టు కు నెటిజన్లు రకరకలుగా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

అంత బాగానే ఉంది కాని ఫ్యూచర్లో పాని పురి బండి పెట్టె ఆలోచన అయితే లేదు కదా అంటూ సెటైర్లు వేస్తున్నారు.తేజస్వి బేగంపట్ లోని ఎయిర్ ఫోర్స్ స్కూల్ లో చదువుకున్నారు. ఆమె సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో మాస్ కమ్యూనికేషన్ మరియు జర్నలిజం చదివారు.

ఆమె తరువాత ట్విస్ట్ ఎన్ టర్న్స్‌తో ఫ్రీలాన్స్ డ్యాన్స్ బోధకురాలిగా పనిచేసింది మరియు హెచ్‌ఎస్‌బిసి, విప్రో, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి ఎంఎన్‌సిలకు మరియు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మరియు నాస్ర్ స్కూల్ ఫర్ గర్ల్స్ వంటి పాఠశాలల్లో తరగతులు తీసుకుంది. ఆమె మిస్ డాబర్ గులాబరి లో అందాల ప్రదర్శనలో పాల్గొంది. ఈ పోటీలో ఆమె రెండవ రన్నరప్ గా నిలిచింది మరియు దీని ద్5 ఆమె మొదటి సినిమాకు ఆఫర్ వచ్చింది. తరువాత ఆమె 2018 లో టెలివిజన్ షో బిగ్ బాస్ తెలుగు 2 లో పోటీదారుగా కనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *