udaya-bhanu-daughters

యాంకర్ ఉదయభాను గుర్తుందా.? ఆమె కూతుళ్ళు ఎలా ఉన్నారో చూడండి.!

News

యాంకర్ ఉదయభాను గారి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచేయం అవసరం లేదు.ఎందుకంటే ఒకప్పుడు మన తెలుగులో టైప్ యాంకర్ ఈమే. ఈమె తరువాతే సుమ లాంటి వాళ్ళు వచ్చారు. సింపుల్ గా చెప్పాలి అంటే బుల్లితెరకు గ్లామర్ అద్దిన యాంకర్స్ లో ఉదయభాను ఆధ్యురాలు. కానీ కొన్ని సంవత్సరాలుగా ఈమె యాంకరింగ్ కు దూరం గా వుంటుంది.ప్రస్తుతం యాంకరింగ్ కి దూరంగా వున్న ఈమె అమ్మ తనని ఎంజాయ్ చేస్తుంది.

తాజా గా సోషల్ మీడియా లో ఉదయభాను పిల్లల ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.ఉదయభాను గారికి ఇద్దరు కవల పిల్లలు.  అప్పుడప్పుడు మాత్రం సోషల్ మీడియా లో వివిధ అంశాలపై ఆమె అభిప్రాయాం చెబుతూ ఉంటారు. ఆమె 2004 లో ఒక బిజినెస్స్ మన్ ని పెళ్లి చేసుకుంది ఆయన పేరు విజయకుమార్ .ఆమె 2016 లో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది ఇద్దరు ఆడ పిల్లలు కావడం మరో విశేషం.

అయితే అప్పుడప్పుడు ఆమె పిల్లల ఫోటో లు ఫేస్బుక్ లో పెడుతుంది.ఉదయభాను కవల పిల్లల పేర్లు భూమి ఆరాధ్య ,యువి నక్షత్ర.ఆమె ఇప్పటిదక గడిపిన జీవితం కంటే ఈ పిల్లలతో గడపడం చాలా హ్యాపీ గా వుంది అంటుంది భాను .నా జీవితం లో ఇది పెద్ద విజయం అంటుంది ఉదయభాను. ఉదయభాను కు ఇద్దరు పిల్లలే ప్రపంచం అయిపోయారు.ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా షోస్ తో బిజీగా గ వుండే ఈ యాంకర్ ఇప్పుడు పిల్లల్ని చుసుకొడం కోసం ఆమె పెద్దగా ఈవెంట్స్ కూడా చేయడం లేదు.

udaya-bhanu-daughters

ఆమె జీవితంలో మేజిక్స్ జరుగుతాయి అంటే నమ్మలేదు కానీ వారు పుట్టక ఆ మేజిక్ తన జీవితం లో జరిగింది అని ,అది వరేనంటూ ఆనందం లో మునిగిపోతుంది. టీవీ యాంకర్ గా ఓ వెలుగు వెలిగి టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక క్రేజ్ ని సంపాదించుకుంది .వన్స్ మోర్ ప్లీజ్… సాహసం చేయార డింభకా.. వంటిప్రోగ్రామ్స్ తో పాపులారిటీ సంపాదించిన ఈ యాంకర్ పలు ఆడియో ఈవెంట్స్ తో పాటు సినిమాలో ఐటెం సాంగ్స్ లతో తలుక్కున మెరిసింది.

ఇప్పుడైతే ఇంట్లో వారితో గడుపుతుంది ఈవిడ. ఆ పిలల్ల ఫొటోస్ లో లాగే వారి పేర్లు కూడా చాలా ముద్దు ముద్దు గా ఉన్నాయి .ఎన్నో ఈవెంట్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ఇప్పుడు సైలెంట్ గా పిల్లలతో హ్యాపీగా ఉన్నారు ఇప్పుడైతే అన్నిటికీ బ్రేక్ తీసుకుంది .

Leave a Reply

Your email address will not be published.