తెలుగు టీవీ చానెల్ లలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఊపందుకుంటున్న కాలంలో ఉదయభాను, ఝాన్సీ, సుమ వంటి యాంకర్లు ఫ్యామిలీ ఆడియెన్స్ ను తమ వాక్చాతుర్యంతో ఆకట్టుకున్నారు. అప్పట్లో ఆ షోలు సంపాదించుకున్న స్పందనతో ఎన్నో కొత్త ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షోలు పుట్టుకొచ్చాయి.
ఫ్యామిలీ ఆడియెన్స్ కు తమ కుటుంబం లో ఒక అమ్మాయిల సుమ మరియు ఝన్సిలు షోలు చేస్తుంటే ఉదయ భాను మాత్రం యువతను అలరించడానికి యూత్ కి సంబందించిన షోలు చేస్తూ ఉండేది వాటిలో ముఖ్యమైనవి సాహసం చేయరా డింభకా, ఇనే మోర్ ప్లీజ్ , డాన్స్ బేబీ డాన్స్ లాంటివి ఇప్పటికీ ఓల్డ్ అండ్ గోల్డె మెమరీ గా నిల్చి పోయిన అద్భుత మైన షో లకు.
ఈ షోలో ద్వారా మంచి పేరును సంపాదించుకొని టాప్ యాంకర్ గా ఏదిగారు భాను, ఆ తర్వాత తనకు సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి, అయితే ఇంత సక్సెస్ తో దూసుకెళ్తున్న యాంకర్ సడెన్ గా కనుమరుగై పోయారు.
స్టార్ యాంకర్ అయి ఉంది ఎందుకు ఇండస్ట్రీ కి దూరమయ్యరో అని ప్రస్తావిస్తే తను అలా కాడనికి ఎన్నో కారణాలు ఉన్నాయి అని తెలుస్తుంది, ముఖ్యం గా తన పైన వస్తున్న వదంతులే ఆమెను తొక్కేశయి , ముఖ్యంగా తన వారు అనుకున్న కొంత మంది ఇండస్ట్రీ కి సంబందించిన వ్యక్తులే తను ఎదగడం నచ్చక ఎన్నో వదంతులు అల్లి ప్రచారం చేశారు, తన వాలే తనను తొక్కేసే ప్రయత్నం చేశారు అని తెలుస్తుంది , తనకు జీవితంలో ఈ విషయం ఒక పీడ కళల మారి వెంటాడుతున్న తరుణం లో ఆమె పూర్తిగా ఇండస్ట్రీ కి దూరమయ్యారు ,
అయితే అప్పుడప్పుడు తను కొన్ని షో లకు గెస్ట్ గా వచ్చినప్పుడు ఇదే ప్రశ్నను సదరు హోస్ట్ అడిగినప్పుడు తనకు పుట్టిన కవల అమ్మాయిల వల్ల సమయం దొరకట్లేదు అని పిల్లలతో నే గడపాల్సి వస్తుందని సమాధానం ఇస్తున్నారు.