గత కొన్ని సినిమాల ప్రదర్శనలో అంతగా ఆకట్టుకోని విజయ దేవర కొండ త్వరలో డైరెక్టర్ పూరి జగనాథ్ దర్శకత్వం లో నాటించ బోతున్నాడు. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ప్రేక్షకులు పాజిటివ్ వైబ్రేషన్ ఫీల్ అవ్వడం మొదలు పెట్టారు పూరి క్యారెక్టర్ సెలక్షన్ కి కరెక్ట్ గ సరిపోయే ప్రతి క్వాలిటీ విజయ దేవర కొండలో ఇంతకు ముందటి సినిమాలలో కనిపించడం మూలంగా వీరిదరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పైన కస్చితం గ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది అని నముతున్నారు అభిమానులు.

చిన్న చిన్న పత్రాల ద్వార సినిమా ప్రపంచంలో ఎంటర్ అయిన విజయ దేవరకొండ పెళ్ళిచూపులు ద్వార హీరో గ పరిచయమై ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి ద్వార యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు ఆ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి లో ప్రదర్శించి నట్టు తప్ప వేరే రీతిగా ఉండటం ఒప్పుకోలేక పోతున్నారు అందుకే ఆ తర్వత వచ్చిన నోట టాక్సీ వాల అంతల ఆకట్టుకోలే పోయాయి.
అయితే ఆ తర్వాత గీత ఆర్ట్స్ బ్యాన్నేర్ లో వచ్చిన గీత గోవిందం ద్వార తన పూర్తి నటన నైపుణ్య ప్రదర్శన ప్రజల ఆలోచనా మార్చేసింది ఈ సినిమా తర్వాత విజయ దేవర కొండ అల్ రౌండర్ హీరోగ మారి పోయాడు. ఈ సినిమా తర్వాత లాక్ డౌన్ ప్రబావం వాళ్ళ మల్లి విజయ దేవర కొండను సక్సెస్ ఫుల్ సినిమాలతో తెర పైన చూడలేక పోయాము.
అయితే ఈ సారి పూరి జగనాథ్ నిర్మిస్తున్న సినిమాలో విజయ దేవర కొండ నాటించ బోతున్నారు
ఈ సినిమా పూర్తి ఇండియా లోని ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్నారు గనుక పలు భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా పూర్తి భారతదేశం అంతటా విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నారు గనుక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశాన్ని భారతీయ ప్రేక్షకులను మెప్పించే రీతిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ సినిమా ఫైట్ ఓరియంట్ గా ఉండబోతుంది గనుక విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కొరకు థాయిలాండ్ పంపించినట్టు టాక్ వినబడుతుంది. ఈ సినిమా భారత ప్రేక్షకుల్ని అలరించనుంది గనుక బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా పరిచయం అయ్యారు.
సినిమా స్క్రిప్ట్ విన్న కరణ్ జోహార్ ర్ ఈ సినిమాకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు ఆయనతోపాటు చార్మి మరియు పూరి జగన్నాథ్ ను కలిసి సినిమాను నిర్మించబోతున్నారు భారతదేశపు ప్రఖ్యాతి బాలీవుడ్ రంగం నుండి వస్తున్న ఆదరణ మూలంగా ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఇండియా స్టార్ అవుతాడని అభిమానులు కచ్చితంగా అంచనాలు వేసుకుంటున్నారు.
సినిమా ముంబై పరిసరాలలో షూటింగ్ పూర్తి చేసుకుంటుంది, అయితే ప్రారంభం లో తెలుగు ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాకు ఫైటర్ అని పేరు నిర్ణయించారు కానీ సినిమా పూర్తి దేశం మొత్తం రిలీజ్ కబోతుండటం మూలం గా లైగర్ గా ఫిక్స్ చేశారు. అయితే ప్రస్తుతం చిత్ర బృందం గోవా లో ఉండగా అక్కడ విజయ్ దేవర కొండ హీరోయిన్నీ హత్తుకొని దిగిన ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి.