అనుపమ్, ఆశిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రౌడీ బాయ్స్ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను జరుపుకుంది , కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ దేవర కొండ వేంచేసారు , అయన చేతుల మీదుగా ప్రేమే ఆకాశం అనే పాట రిలీజ్ అయింది..
ఈవెంట్ లో విజయ్ దేవర కొండ మాట్లాడుతూ అనుపమ సినీ ప్రస్థానం ఎలా మొదలైందో అందరకీ తెలుసు ప్రేమమ్ సినిమాతో ప్రారంభం అయి మంచి దారిలో వెళ్తుంది , ఆమె అలాగే కొనసాగాలని నేను కోరుకుంటున్నానని ఆయన అన్నారు , అలాగే అనుపమ గురించి సెటైర్ వేస్తూ అనుపమ ప్రేమమ్ సినిమాలో చిన్న పిల్లల కనిపించింది వాస్తవానికి ఆ సినిమా వచ్చి నప్పుడు నేను చిన్న పిల్ల వాడిని అని ఫన్ జెనరేట్ చేశాడు. అనుపమ ప్రేమమ్ సినిమాలో మేరీ పాత్రలో చిన్న పిల్లలాగా నటించింది ఇక అదే సినిమా తెలుగు లో రీమేక్ కాగా ఆ రీమేక్ లో కూడా అదే మేరీ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షక ప్రపంచానికి పరిచయమై ఈ రోజు ఈ స్థాయి లో ఉంది .

ఆమెను చూస్తుంటే ప్రేమమ్ సినిమాలో నటించి చిన్న పిలాలగనే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు పూర్తి స్త్రీ గా ఎదిగింది. చరణ్ కి కూడా ఇదే మాట అంటుంటారు అని అయన అన్నారు. ఇక అదే స్టేజ్ పైన తను దిల్ రాజుతో ఒక గొప్ప సినిమా చేయ భోతున్నట్టు తెలియ చేశాడు.
సినిమా జీవితం అంటే కష్టాలతో కూడుకున్న ప్రయాణం అని ఒక నటుడు ఇండస్ట్రీ లో ఎదగ డానికి ఎన్ని కష్టాలు పడతాడో నాకు తెలుసు అని అన్నారు. నిజామాబాద్ నుండి వచ్చి మంచి పేరు సంపాదించుకున్న దిల్ రాజు సినిమాలో చేయలని ఎంతో మంది నటులకు కోరిక ఉంటుంది. నేను నా జీవితం లో మొదటి సినిమా కొరకు కేరింత సినిమాకు ఆడిషన్ ఇచ్చాను కని సెలెక్ట్ అవ్వలేక పోయాను. అలాగే పెళ్లి చూపులు సినిమా తీసాక దిల్ రాజుకు చూపించి ఆయన నిర్ణయం తిస్కోవలనుకున్నాము కని ఆయన అప్పుడు బిజీ గా ఉండటం మూలంగా వీలు పడలేదు. కని ఎన్నల కల త్వరలో నేరవెరబోతుంది , మేము ఇద్దరం కలిసి సినిమా చేస్తున్నాం , మంచి సబ్జెక్ట్ తో మీముందుకు వస్తున్నాం, ఈ సారి గట్టిగా దించుతాం అని ఆయన అన్నారు