vishnu-priya-latest-news

ఆ పని చేస్తూ కెమేరాకు చిక్కిన విష్ణు ప్రియ,వైరల్ అవుతున్న ఫోటోలు

News

బుల్లి తెర అన్యంకేర్లలో విష్ణు ప్రియ ఒకరు . వచ్చిన అవకాశాల్లని సద్వినియోగ పరచుకుంటూ మంచి స్తాయికి ఎదిగారు విషు ప్రియ. సోషల్ మీడియా లో ఎల్లపుడు ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబందించిన అప్డేట్లు ఎప్పటికి అప్పుడు పంచుకుంటూ ఉంటుది . విష్ణు ప్రియ ఈ మద్య కాలం లో సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ, వైరల్ గా అవుతూ ఉన్నారు.. గతంలో ఎన్నోసార్లు తన వస్త్ర దారనతో దాచుకోవలసిన అందాలను చిన్న చిన్న బట్టలు వేసుకొని ఎక్ష్పొజ్ చేసి వైరాల్ గా మారితే మరో సరి చిర కట్టి క్లివేజ్ చూపిస్తూ వైరల్ అయింది.

ఇలా గత కొంత కలం గా ఏదోక విషయంలో వైరల్ గా మారుతున్న విష్ణు ప్రియ , తాజాగా మరో కొంటె పని చేస్తూ కెమేరాకు చిక్కింది ఇప్పుడు ఆ ఫోటోలు నేటింట్లో చెక్కర్లు కొడుతూ ఉన్నాయి.

vishnu-priya-latest-news

గతంలో కొన్ని సందర్భాలలో తనకు అక్కినేని అఖిల్ అంటే ఇష్టమని, ఎన్నో టీవీ కార్యక్రమాల్లో, ఎన్నో వేదికలపైన, ఎన్నో వీడియోలలో అఖిల్ పైన ఉన్న తన ఫీలింగ్ ని బయట పెట్టారు, అఖిల్ అంటే తనకు ఎంతో ఇష్టమని అఖిల్ ని పెళ్లి చేసుకోవడానికి నేను ఎప్పుడూ రెడీ గా ఉన్నాను అని , పబ్లిక్ గా చెప్పేసింది , ఇలా అఖిల పైన ప్రేమలో ఉన్న విష్ణు ప్రియ తాజాగా జరిగిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ ఫంక్షన్ కి హాజరైంది.

అక్కడ అఖిల్ వెనుక వరుసలో కూర్చుని కన్నార్పకుండా అఖిల్ నే చూస్తూ ప్రోగ్రాం అయిపోయేంత వరకు సైట్ కొడుతూనే ఉంది. తాను ఈ విధంగా చూస్తున్నప్పుడు కెమెరా కు చిక్కింది, ఇప్పుడు ఆ ఫోటో ఒకటి బయటికి రాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, ఎంతగా అంటే ఆ ఫోటో తో మీమ్స్ కూడా తయారు చేసే అంతగా వైరల్ అయింది, ఏమున్నాడురా బాబు అని విష్ణు ప్రియ అనుకుంటుంది అన్నట్టుగా మీమ్స్ తయారు చేసి విడుదల చేసారు నెటిజనులు.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మీమ్ విపరీతంగా షేర్ అవుతు వుంది, అది గమనించిన విష్ణుప్రియ ఒక నెటిజనుడు పెట్టిన ఈ మీమ్ కి పగలబడి నవ్వుతున్న ఎమోజి కామెంట్ గా పెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *