vishnu-priya-latest-photos

బటన్స్ విప్పేసి హాట్ స్పాట్స్ చూపిస్తూ డేటింగ్ కి పిలుస్తున్న విష్ణు ప్రియ

Trending

బుల్లితెరలో ఇప్పుడిపుడే ఎదుగుతున్న యాంకర్ విష్ణు ప్రియ ఈ అమ్మడు ఇంత కాలం సంప్రదాయంగా కనిపించి సడెన్ గా సోషల్ మీడియా లో తన అందాలను ఆరబోస్తు ప్రేక్షకుల నోరెళ్ళ బెట్టిస్తున్న ఫోటోలు వైరల్ గా మరాయి.

హైదరాబాద్లో 1990 లో పుట్టిన విష్ణు ప్రియ నటిగా తన కెరీర్ ని ప్రారంభించింది గతంలో కొన్ని చిన్న చిన్న పాత్రలు వేసింది కానీ వెండి తెర పైన సరైన అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ మరియు కామెడీ వీడియో లు చేస్తూ ఉండేది

ఇలా ఉండగా సుధీర్ సరసన పోవే పోరా షో ద్వారా యాంకర్ గా చేసే అవకాశం వచ్చింది ఈ షో ఆమెకు ఒక మంచి బ్రేక్ ఇచ్చింది ఈ షో ద్వారా విష్ణుప్రియ ప్రేక్షక ప్రపంచానికి అది వారి కంటే కూడా ఎక్కువగా పరిచయమైంది.

vishnu-priya-latest-photos
vishnu-priya-latest-photos

ఈ షో ద్వారా విష్ణు ప్రియ టాప్ యాంకర్ లో ఒకరి గా మారింది కానీ రెస్మి అనసూయ శ్రీముఖి లాగా పాపులారిటీ సంపాదించుకొలేక పోయింది దీంట్లో బుల్లి తెరపై ఏదోక రకంగా బిజీ గా ఉండాలని ప్రయత్నాలు చేస్తోంది దీంట్లో భాగంగా తాజాగా తనకు వచ్చిన సినిమా అవకాశం కాదనకుండా చేసి తన సూపర్ హాట్ భంగిమలు చూపించి రచ్చ చేసింది.

ఆ తర్వాత విష్ణు తన అందాల ఆరబోతలో బిజీగా కనిపిస్తున్నారు ఈ మధ్య కాలం లో వర్రుస గా ఇంస్టాగ్రామ్ లో తన హాట్ ఫోటోలు పెడుతూ కుర్రాళ్ళ గుండెల్లో మంట లేపుతున్నారు.

ఈ మధ్యలో అయితే హద్దులు దాటి లోదుస్తులు మరియు చిన్న నిక్కర్ దరించి దాచాల్సిన అందాలను చూపిస్తున ఫోటోలు ఇంటర్నెట్ లో విడుదల చేసింది అవి విపరీతంగా వైరల్ గా మారాయి.

ఈ విధంగా వరుసగా తన ఫోటో షూట్ లతో బిజీ గా ఉంటూ తన గ్లామర్ ని ఇంస్టాగ్రామ్ వేదికగా బైట పెడుతూ వైరల్ గా మారుతుంది. తాజాగా జాకెట్ వేసుకొని గుండెలు కనబడేలా బట్టన్ విప్పి తైస్ కనబడేలా షార్ట్ వేసుకొని ఉన్న ఫోటోలో కుర్రాళ్ళ గుండెల్లో వేడి సెగలు రేపింది . ఈ ఫోటోలో నేను డేటింగ్ సిద్దం గా ఉన్నాను అన్నట్టుగా పోజులు ఇచ్చి మరొక సారి టాక్ ఆఫ్ దీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గా వైరల్ అయింది ఈ బామ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *