vishnu-priya-mass-dance

డాన్సు తో ఊపు ఊపేసిన యాంకర్ విష్ణు ప్రియ.. నడుము అందాలతో రచ్చ.. వీడియో వైరల్

Trending

విష్ణుప్రియకు ఓవైపు బుల్లితెరపై, మరోవైపు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక షార్ట్ ఫిల్మ్స్‌తో తన కెరీర్ మొదలుపెట్టిన విష్ణు ప్రియకు దక్షిణాది సినిమాల్లో మంచి అవకాశాలే వచ్చాయి. ఇక ఈ భామా వెండితెరపైనా కూడా హీరోయిన్‌గా నటించారు. అయితే విష్ణుప్రియ హీరోయిన్‌గా సినిమాల్లో నటించినా కూడా ఆమెకు యాంకర్‌గానే ఎక్కువ గుర్తింపు వచ్చింది.

ఈటీవీ ప్లస్ ఛానెల్ లో ఆమె చేసిన పోవే పోరా షో బాగానే పాపులర్ అయ్యింది. సుడిగాలి సుధీర్ తో యాంకర్‌గా చేయడంతో విష్ణుప్రియకు మరింత పాపులారిటీ పెరిగింది. అయితే విష్ణుప్రియకు ఇప్పుడు బుల్లితెర పై ఎటువంటి అవకాశాలు రావడం లేదు అను అర్ధమవుతుంది. ఆమె ఎంతో కాలంగా ఖాళీగానే ఉంటోంది. అయితే ఆమె తన బరువును తగ్గించుకునే పనిలో ఉన్నారు. ఏదైనా సినిమా అవకాశం కోసమే ఇలా చేస్తుందో ఏమో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.కానీ ఎప్పుడు రూమర్లతోనే బిజీగా ఉంటున్నారు.

యాంకర్ విష్ణుప్రియ చేసే రచ్చ అందరికి తేలిసిందే. ఎప్పుడూ తన నడుము అందాలను మరియు తన డాన్సు స్టెప్పులను ప్రదర్శిస్తూ సోషల్ మీడియా లో ఆ వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె వేసే డాన్స్ స్టెప్పులు మరియు అద్దం ముందు నిలబడి తిప్పే వయ్యారాలు ఎక్కువగా నెట్టింటా వైరల్ అవుతుంటాయి. తను షేర్ చేసినా వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. ఇందులో విష్ణుప్రియా వేసిన డాన్స్ స్టెప్పులు ఒకెత్తు అయితే అమె వేసిన జంపింగ్‌లు మరో ఎత్తు.

ఎక్కువగా మనం సర్కస్‌లో స్పింగ్ర్‌లాంటివి ఉండి వాటి పైన డ్యాన్స్ చేస్తుంటారు. అలా ఎవరైనా వాటిపై గెంతుతూ ఉంటే వచ్చే మజానే వేరు. అలా గెంతడం విష్ణుప్రియకు కూడా చాలా బాగానే ఇష్టమనుకుంటా. అసలే డ్యాన్ అంటే మహా ప్రాణమైన విష్ణుప్రియ ఇలా ట్రంపోలిన్ మీద అదిరిపోయే డ్యాన్స్ వేయడంతో అందరినీ ఆకట్టుకుంటోంది ఆ వీడియో. విశాల్ నటుంచిన ఓ సినిమాలో మెలోడి కమ్ మాస్ బీట్‌ కు యాంకర్ విష్ణుప్రియ అదిరిపోయే డాన్స్ స్టెప్పులు వేసింది.

విశాల్ మరియు ప్రియమణి కాంబినేషన్ లో వచ్చిన భయ్యా మూవీ లోని ఓ బేబీ అనే పాటకు విష్ణుప్రియ డాన్స్ చేసి అందరితో ప్రశంసలు అందుకుంది. ఇలా నా వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని విష్ణుప్రియ చెప్తూ ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసినా మీడియాలో బాగా వైరల్ అవుతోంది. విష్ణుప్రియ స్టెప్పులు మరియు తన నడుము అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు. జీరో సైజ్‌లో కనబడుతున్న విష్ణుప్రియను చూసి షాక్ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *