‘కొత్తలో బాగా చేసేవాడివి’ అంటూ విష్ణుప్రియా..’ఏంటి చేసేది కెమెరాలు ఉన్నాయి..’ అంటూ ఆది..వామ్మో.!స్టేజీ పైనే అంతా ఓపెన్ గా..

Movie News

ఒకప్పుడు జబర్దస్త్ అంటే ఇంట్లో అందరూ హాయిగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ప్రతివారం చూసేవారు. కానీ ఇప్పుడు జబర్దస్త్ మీనింగ్ పూర్తిగా మారిపోయింది. డబల్ మీనింగ్స్, వల్గారిటీ, అడల్ట్ కామెడీ వంటి పేర్లు జబర్దస్త్ షో కి పర్యాయపదాలు గా మారాయి. షో పై ఇన్ని కామెంట్స్ వస్తున్న కూడా అసలు ఎవరు తగ్గట్లేదు. అలా ఉంటేనే చూస్తారు అంటూ వారిని వారు సమర్ధించుకుంటున్నారు. జనాల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్లిన పర్లేదు, తమకు మాత్రం టి.ఆర్.పి లు పెరిగి జేబులు నిండితే చాలు. సొసైటీ ఏమైపోతే ఏంటి అనే స్థాయికి వెళ్లిపోయారు ఆ షో నిర్వాహకులు. నిజానికి అలాంటి విషయాలు ప్రోమో వీడియోస్ లో పెట్టి ప్రజలను పిచ్చోళ్ళను చేస్తూ కడుపు నింపుకుంటున్నారు.

vishnu hyper aadi
vishnu hyper aadi Dance

జబర్దస్త్ లో గాని ఇలాంటి షోస్ లో గాని జరిగే ఏ షాకింగ్ విషయాలైన అవి పూర్తిగా ముందుగానే స్క్రిప్ట్ రెడీ చేసుకొని దానికి తగ్గట్లు నిజమే అన్నట్లు కలరింగ్ ఇస్తూ ప్రోమోలను వైరల్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు.కానీ పిచ్చి జనం నిజమే అని నమ్మేసి ఆ ప్రోమో చూసిన దగ్గరినుండి ఆ పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తుంటారు. అయితే తాజాగా ఆగస్ట్ 5 న ప్రసారం అవ్వబోయే జబర్దస్త్ షో యొక్క లేటెస్ట్ ప్రోమో వీడియో కూడా ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

hyper aadi sampoornesh babu
hyper aadi sampoornesh babu

అందులో ఆది స్కిట్ లో స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది ప్రముఖ యాంకర్ విష్ణుప్రియా. ఆమె ఆ స్కిట్ లో ఆది కి భార్య గా నటించింది. ఆది తో పాటు ఆమె ఎంట్రీ డాన్స్ చేస్తూ వచ్చింది. అయితే ఆది పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్లు డాన్స్ చేస్తాడు అప్పుడు విష్ణుప్రియా ఏంటి ఆది పెళ్ళైన కొత్తలో నువ్వు బాగా చేసేవాడివి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అని అంటుంది.

vishnu priya
vishnu priya Nose

అందుకు ఆది ‘ఏంటి చేసేది ముద్దు పెట్టుకుందాం అంటే ని ముక్కు అడ్డొస్తాది. హగ్ చేసుకుందాం అంటే నా పొట్ట అడ్డొస్తాది.ఇంకా అంతకు మించి ఇంకేమైనా చేసుకుందాం అంటే ఈ కెమెరాలు అడ్డొస్తాయి.’ అంటూ రిప్లై ఇస్తాడు. అప్పుడు అందరూ తెగ నవ్వుకున్నారు.

sampoornesh babu
sampoornesh babu in jabardasth show

ఇక ఈ స్కిట్ లో ఇంకో వ్యక్తి కూడా స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. అతనే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. అతని కొత్త సినిమా కాలిఫ్లవర్ ప్రమోషన్ కోసం వచ్చాడు. అయితే అతను రావడం తోనే ఆది ‘ నాకు నీ కాలిఫ్లవర్ చూడాలని ఉంది’ అంటూ సంపూర్ణేష్ పరువు తీస్తాడు ఆది. ఆ సినిమాలో సంపూ తన ప్రైవేట్ పార్ట్ కనబడకుండా ఆ కాలిఫ్లవర్ ను అడ్డుగా పెట్టుకుంటాడు. అయితే అలా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు సంపూర్ణేష్ బాబు.ఇక అనసూయ ,రోజా మాములుగా నవ్వలేదు. ఇక స్కిట్ అయిపోయాక సంపూర్ణేష్ బాబు కాలిఫ్లవర్ పైన చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఈ ఎపిసోడ్ వచ్చే వారం ఆగస్ట్ 5 నా టెలికాస్ట్ అవ్వనుంది.

ఇవి కూడా చదవండి 

ఫహిమా డైలాగ్ డెలివరీకి నోరెళ్ళబెట్టిన గెటప్ శ్రీను..

కామెడీ షో అని పిలిచి అందరిని ఎడిపించేశారు కదరా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *