vishnu priya

ఓయో రూమ్ కి వెళ్ళిన విష్ణు ప్రియ? తానొకతే వెళ్లిందా? ఇంకెవరైనా ఆమెతో ఉన్నారా?..

News

ప్రస్తుతకాలం లో టాప్ యాంకర్ లలో ఒక్కరు విష్ణు ప్రియ అయితే శ్రీముఖి , రశ్మి, అనసూయ , సుమ ల లాగా కాకుండా తన గుర్తింపు తనకు ఉంది. విష్ణు ప్రియ ముఖ్యం గ తన సోషల్ మీడియా అకౌంట్ ల ద్వార పబ్లిక్ కి చెరువాలో ఉంటూ తన గురించి తాను చేయ బోయే షో ల గురించి అప్డేట్ లు ఇస్తూ ఉంటుంది. తనకున్న ఫ్యాన్ బేస్ టీవీ ద్వార కంటే కూడా ఫేస్బుక్ ట్విట్టర్ యుట్యూబ్ లాంటి సోషల్ మీడియా ద్వారానే సంపాదించింది అని చెప్పా వచ్చు.

అయితే గత కొంత కాలంగా అందాలు ఆరబోస్తూ యువతకు కిక్కెక్కించే ఫోటోలను షేర్ చేస్తూ ఉంది తను షేర్ చేసిన ప్రతి ఫోటో కూడా వైరల్ గ మారుతున్నాయి. వాటిలో హీరోయిన్ ల తో పోటి పడినట్టు గా పోజ్ లు ఇస్తు పోస్ట్లు చేస్తూ ఉండటమే కారణం.. వాటిలో కొన్ని అయితే మరి హాట్ గా ఉండటం వల్ల ఇంకా ఎక్కువ వైరల్ అవుతున్నయి. అయితే విష్ణు ఎందుకు ఇలా హీరోయిన్ ల తో పోటీ పడుతూ కెమెరా కి ఎందుకు పోస్ లు ఇస్తుంది అన్న విషయానికి పలు రకాల ఆలోచనలు అబిమనుల్లో ఉన్నాయి వాటిలో ముక్యం గ విష్ణు ప్రియకు అసలు ఛాన్స్ లు తగ్గిపోయాయని ఈ రితగా నైన వైరల్ అయితే తనకు అవకాశాలు వస్తాయి అని ఇలా చేస్త్తుంది అని ప్రచారం లో ఉంది.. అయితే విష్ణు ప్రియ ప్రస్తుతం ఏదో ఒక రీతిగా బిజీ గ ఉంటూ అవన్నీ పుకార్లే నని ప్రూవ్ వేస్తూ ఉంది. తాను బిజీ గ ఉన్నదని చెప్పడానికి ఉదాహరణగా తాజాగా ఆహా లో స్ట్రీమ్ అయినట్వంటీ బేకర్ అండ్ ద బ్యూటీ నటించడమే.

అయితే తాజాగా తన షూటింగ్ షెడ్యూల్ క్యాన్సిల్ అవడంతో సేదదీరేటందుకు ఓయో రూమ్ ని బుక్ చేసుకున్నానని ఓయో రూమ్ బెడ్ పైన అటూ ఇటూ దొర్లుతూ వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఆ వీడియో క్షణాల్లో ఘోరంగా వైరల్ అయింది. ముఖ్యంగా ఓయో రూమ్ కి తాను ఎందుకు వెళ్ళిందో తన కారణం తాను చెప్పుకున్నప్పటికీ ప్రజలు వేరే రకమైన అటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. తనకు తన ఇల్లు లేదా ఓయ్యో రూమ్ కి వెళ్లవలసిన అవసరం ఆమెకు ఏముంది వెళితే ఆమె ఎవరితో కలిసి వెళ్ళింది అని సాధారణమైన అనుమానాలు ప్రజలు ఉన్నాయి.

vishnu priya
vishnu priya

అయితే ఓయో రూములో తన అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా ఈ రీతిగా చెప్పింది నా బిజీ షెడ్యూల్ లో కాస్త సమయం దొరకడం చాలా కష్టం అయిపోయిందని ఈ రకంగా షూటింగ్ క్యాన్సిల్ కావడం వల్ల కాస్త టైం దొరికింది అని అందుకే ఓయో రూమ్ కి వచ్చి సేదతీరాను అంటూ ఓయో రూమ్స్ లో సంతృప్తి చెందానని ఓయో రూమ్స్ చాలా సేఫ్ అని .. రూమ్స్ చాలా సౌకర్యవంతంగా ఉన్నాయని పూర్తిగా శానిటైజర్ చేసిన రూమ్స్ చాలా బాగున్నాయని ఓయ్ లో టైం స్పెండ్ చేయడం ఒక అద్భుతమైన అనుభవం అని మీరు కూడా ఓయ్యూ యాప్ డౌన్లోడ్ చేసుకుని క్రెటా కార్ గెల్చుకునే అవకాశం పొందండి అంటూ ఓయో రూమ్ డిస్కౌంట్ లో బుక్ చేసుకునేందుకు ఒక ప్రోమో కోడ్ తో తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
అయితే ఈ పోస్ట్ గురించి ప్రేక్షకులు అసలు విరామం లేకుండా మాట్లాడుకునే అంతగా సంచలనం సృష్టించింది.

తాను ఈ రకంగా వీడియో పోస్ట్ చేయడం ఒక రకంగా ఓయో రూమ్స్ ప్రమోషన్ అయి ఉండవచ్చు మరియు ఓయో రూములు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి తాను చేసిన ప్రయత్నం అని కూడా అనుకోవచ్చు.
ఇలా ఎప్పటికీ అప్పుడు వెరైటీగా పోస్టులతో వీడియోలతో యువతకు కిక్కేకిస్తు వచ్చిన సినిమాలకు నో చెప్పకుండా ముందుకు దూసుకెళ్తుంది విష్ణు ప్రియ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *